
పరిశోధనలో తెలుగు ఆచార్యుల కృషి -స్ఫూర్తిదాయకం.
ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి. కేయూ పూర్వ వైస్ ఛాన్సలర్. 1967నుండి నేటి వరకు కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఆచార్యుల పరిశోధన కృషి సాహితీ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని కాకతీయ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.గోపాల్ రెడ్డి అన్నారు. కేయూ తెలుగు విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సౌజన్యంతో సోమవారం కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హల్ లో సదస్సు సంచాలకులు ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు…