NETIDHATHRI

President Nagendra.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా నాగేంద్ర పరకాల నేటిధాత్రి       టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా గూడెల్లి నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన జిల్లా మహాసభల్లో నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకులకు నాగేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు.జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పోరాటం…

Read More
Zaheerabad.

3 మండలాలకు నిలిచిపోనున్న మిషన్ భగీరథ నీరు.

3 మండలాలకు నిలిచిపోనున్న మిషన్ భగీరథ నీరు జహీరాబాద్ నేటి ధాత్రి:   హుగ్గేలి చౌరస్తా వద్దా NIMZ రోడ్డు విస్తరణ లో మిషన్ భగీరథ పైపు లైన్ రోడ్డు కిందకి పోతున్నందున కొత్త పైప్‌లైన్ వేయడం జరుగుతుంది.ఇందుచేత 2 రోజుల పాటు జహీరాబాద్ మున్సిపాలిటీ, జహీరాబాద్, మొగుడంపల్లి,కోహీర్ మండలంలో మరియు ఝరాసంగం లో 10 గ్రామాలు మిషన్ భగీరథ నీరు నిపివేయడం జరుగుతుంది.

Read More
CPI District Secretary Panjala Srinivas

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన.

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మృతులకు సిపిఐ సంతాపం మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి-సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కరీంనగర్, నేటిధాత్రి:         అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ప్రజలందరినీ తీవ్రంగా కలిచివేసిందని, విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారందరికీ సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి వైపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుందని,మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల…

Read More
Health Officer Dr. Rajitha.

మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించిన.

మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించిన జిల్లా వైద్య అధికారి డాక్టర్ రజిత సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )         రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల మరియు వేములవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును మరియు లోని పిఎస్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, అంబేద్కర్ నగర్…

Read More
sports

క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక ద్రుఢత్వం లభిస్తుంది.

క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక ద్రుఢత్వం లభిస్తుంది ప్రతి మండలానికి ఒక క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి నేటిధాత్రి: క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక ద్రుఢత్వం లభిస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా…

Read More
Congress

టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.

టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు. నేటి ధాత్రి:   ఇటీవల నూతనంగా టిపిసిసి ఉపాధ్యక్షులుగా నియమితులైన నమిండ్ల శ్రీనివాస్ ను 14 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. రానున్న రోజుల్లో అందరికీ…

Read More
New Municipal Commissioner.

బల్దియాను ప్రక్షాళన చేయండి…!

బల్దియాను ప్రక్షాళన చేయండి…! నూతన మున్సిపల్ కమిషనర్ కు ప్రజల విన్నపం. పేరుకుపోతున్న గ్రీవెన్స్ దరఖాస్తులు. వాటిని పరిష్కరించటంలో అధికారుల అలసత్వం. మున్సిపల్ కార్యాలయంలోనే ముద్దులు పెట్టుకున్న ఉద్యోగులపై వారం గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రధాన కార్యాలయంలో రాత్రి పది గంటలకు కూడా థంబ్ వేస్తున్న ఉద్యోగులు. మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేట్ వ్యక్తి దర్జాగా ఆక్రమించిన చర్యలు తీసుకొని అధికారులు. ఎక్కడ కట్టడం జరిగిన అక్కడ మున్సిపల్ సిబ్బంది ప్రత్యక్షం కావడం. ఎంతో…

Read More
Hospital

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్ వనపర్తి నేటిధాత్రి: కొత్తకోట.మండల కేంద్రంలో 5 కోట్ల 75 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజలో కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కొత్తకోట మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తంఆసుపత్రిని నిర్మించలేక పోయిందని అన్నారు ఎన్నికల తరుణంలో హడావుడిగా హాస్పిటల్ నిర్మాణ…

Read More
Degree College Principal M.Santosh Kumar.

డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన.

డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన దోస్త్ మూడవ విడత అడ్మిషన్ ల ప్రక్రియ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సంతోష్ కుమార్ పరకాల నేటిధాత్రి     పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్)తెలంగాణ మూడో విడత అడ్మిషన్లు ప్రక్రియ 13వ తేదీ నుండి ప్రారంభమైందని అలాగే రెండో విడత అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రికార్డింగ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ మేతి సంతోష్ కుమార్ తెలిపారు.దోస్త్ ప్రక్రియలో…

Read More
coconuts

101 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు.

101 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు మందమర్రి నేటి ధాత్రి: మందమర్రి మండలం తిమ్మాపూర్ లోని జగదాంబేశ్వర ఆలయం లో వివేక్ వెంకటస్వామి కి మంత్రి పదవి రావడం తో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకున్నా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అఖిలభారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అలాగే మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఆలయంలో నూతన బోర్ వెల్ ను ప్రారంభించిన నాయకులు….

Read More
Birthday

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుగ్గెల్లి మధు జన్మదిన వేడుకలు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుగ్గెల్లి మధు జన్మదిన వేడుకలు జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో బి ఆర్ ఎస్ యువ నాయకులు హుగ్గెల్లి మధు గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్, ఝరసంఘం…

Read More
Farmers

దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారు రైతులు

దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారు రైతులు… 70 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి… నేటి ధాత్రి మహబూబాబాద్: గార్ల మండలం,మద్ది వంచ రెవెన్యూ పరిధిలో 116 మరియు 119 సర్వే నెంబర్లలో 900 ఎకరాల ప్రభుత్వ భూమిని 70 సంవత్సరాల పైగా గిరిజన, గిరిజనేతర పేద రైతులు సేద్యం చేసుకొని జీవిస్తున్నారని,అట్టి భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎం -ఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు.మద్దివంచ రెవెన్యూ…

Read More
Education

రాష్ట్రానికి నూతనంగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి.

రాష్ట్రానికి నూతనంగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి బిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ పరకాల నేటిధాత్రి:   తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్య అభివృద్ధికీ నోచుకోలేకపోయిందని బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేతిలో విద్యాశాఖ నూ తీసుకొని సంవత్సరం గడిచిపోయిన కూడా ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లు ఫీజు రీయంబర్స్మెంట్ పూర్తిస్థాయిలో విడుదల చేయడంలో…

Read More
Congress party

అయ్యవారిపల్లి లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి.

అయ్యవారిపల్లి లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తూడి వనపర్తి నేటిధాత్రి;     పెబ్బేరు మండలం అయ్యవారి పల్లి గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమిపూజ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం వల్ల పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పకుండా నిలబెట్టుకున్నద ని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…

Read More
Opposition party

ప్రశ్నించే తత్వం లేనప్పుడు ప్రతిపక్షం ఎలా అవుతుంది.

ప్రశ్నించే తత్వం లేనప్పుడు ప్రతిపక్షం ఎలా అవుతుంది??? మండలంలో మార్క్ చూపని ప్రతిపక్ష పా(ర్టీ)త్ర ప్రజా సమస్యలపై పోరాటమే లేదు?? సామర్ధ్యం ఉంటే సంఖ్యా బలం ఎందుకు.?? గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు ఎంతో కొంత ప్రాధాన్యత..   ఎగరటం మరిచిపోయిన పక్షిలా ప్రతిపక్ష పార్టీ??? పెద్ద సారు రెండు పడవల ప్రయాణం పార్టీకి చేటు తెస్తుందా?? నియోజకవర్గ ఇంచార్జి ఇప్పట్లో లేనట్లేనా?? పార్టీ క్యాడర్ పెంచాల్సింది పోయి పదవులకై కొట్లాట??.   నేటి ధాత్రి అయినవోలు :-…

Read More
Seeds

నాణ్యమైన విత్తనాలు పురుగు మందులను సరఫరా చేయాలి.

కల్తీ విత్తనాలను అరికట్టాలి… నాణ్యమైన విత్తనాలు పురుగు మందులను సరఫరా చేయాలి… నేటి ధాత్రి గార్ల: కల్తీ విత్తనాలను అరికట్టాలని, బ్లాక్ మార్కెట్లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలని సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం నకిలీ విత్తనాలు,ఎరువులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జంపాల వెంకన్న మాట్లాడుతూ, బ్లాక్ మార్కెట్ లో విత్తనాలను కొనుగోలు…

Read More
diarrhe

అతిసారా వ్యాధి పై అవగాహనా.

అతిసారా వ్యాధి పై అవగాహనా ముత్తారం నేటి ధాత్రి: వర్షాకాలం సీజన్ దృశ్య ఆతిసార వ్యాధి రాకుండా ఓ ఆర్ ఎస్ జింక్ కార్నర్ ను మండల వైద్యాధికారి అమరేందర్ రావు ఆదేశాను సారము హెచ్ డబ్ల్యూ సి ఇంచార్జ్ బొల్లం దీప్తి జింక్ కార్నర్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహనా ఆరోగ్య విద్యా బోధన చేయడం జరిగింది ముత్తారం మండలం మచ్చుపేటలో ఎచ్ డబ్ల్యూ సి సెంటర్ లో ఎమ్ ఎల్ ఎచ్ పి…

Read More
President Satish Yadav.

వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న.!

వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న వనపర్తి జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ ను తరిమి వేయాలి   ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ వనపర్తి నేటిధాత్రి :           వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలో కార్పొరేట్ సంస్థల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు వివిధ రకాల కలర్ బ్రోచర్స్ తో ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పిస్తున్నారని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు…

Read More
Farmer

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం ◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ◆ డా౹౹ఎ.చంద్రశేఖర్ ,మాజీమంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ◆ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫె: ఐదాస్ జానయ్య జహీరాబాద్ నేటి ధాత్రి: కోహిర్ మండలంలోని బిలాల్ పూర్ గ్రామంలో రైతుల అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉదేశ్యం, సాగు చేస్తున్న పంటలను ఎ విధంగా సంరక్షించుకోవాలి, మరియు వ్యవసాయ పంటలకు సరిపడ…

Read More
Construction Workers

లేబర్ ఆఫీసర్ ఉన్నట్టా లేనట్టా.

లేబర్ ఆఫీసర్ ఉన్నట్టా లేనట్టా? లేబర్ కార్డుల రెన్యువల్ కోసం ఎదురుచూపులు. . కొత్త కార్డుల మంజూరు దేవుడేరుగు.. అర్హత ఉండి కార్డులు పొందలేకపోతున్న భవన నిర్మాణ కార్మికులు.. కార్డులు రెన్యువల్ లేక ప్రభుత్వ సహాయం నష్టపోతున్న బాధితులు.. నేటి ధాత్రి స్పెషల్ స్టోరీ.. రామాయంపేట జూన్ 13 నేటి ధాత్రి (మెదక్)                     రామాయంపేట లేబర్ కార్యాలయం కేవలం చూడడానికి మాత్రమే కనబడుతుంది…..

Read More
error: Content is protected !!