
`తెలంగాణ సొమ్ముతో ఆంద్రాలో రిజర్వాయర్లు?
`తెలుగు దేశం పార్టీ వచ్చాక మరింత దోపిడీ. `మద్రాసుకు నీళ్లిచ్చారు. `తెలంగాణను ఎండబెట్టారు. `పోతిరెడ్డిపాడు పొక్క పెట్డి, తెలుగు గంగ పారించారు. `రాయలసీమలో అడుగడుగునా ఎత్తిపోతల రిజర్వాయర్లు కట్డుకున్నారు. `పెద్ద ఎత్తున ఎత్తిపోతల పథకాలు? `తెలంగాణ ప్రాజెక్టులకు ఆనాడు చేతులు రాలేదు. `ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చేసిన అన్యాయానికి సాక్ష్యాలు. `తెలంగాణలో ఎత్తిపోతలు ఖర్చన్నారు. `అంత ఖర్చు సాద్యం కాదన్నారు. `ఆంద్రాలో పదుల సంఖ్యలో రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. `ఆనాడు నోరు మెదపని తెలంగాణ నాయకులు….