NETIDHATHRI

10వ తరగతి మెమో మిస్సింగ్

పరకాల నేటిధాత్రి 18 డిసెంబర్ రోజున హన్మకొండ జిల్లా నడికూడా మండలం వరికోల్ గ్రామంనుండి బస్సులో పరకాల పట్టణానికి వస్తున్న సమయంలో మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి శాంతికుమార్ తండ్రి ఆనందం వివరాలతో కూడిన 10వతరగతి మెమో పోవడం జరిగింది.ఎవరికైనా దొరికినచో 9966331710 గల నెంబర్ కు సమాచారం ఇవ్వగలరు.సమాచారం అందించినవారికి తోచినంత పారితోషకం ఇవ్వబడును

Read More

అయ్యప్పస్వామి మండల పూజకు రావుల చంద్రశేఖరరెడ్డి ఆర్థిక సహాయం

నందిమల్ల అశోక్ గురుస్వామి వనపర్తి నెటిధాత్రి ప్రతి సంవత్సరం మహా మండల పూజ 26న ఘనంగా ధర్మశాస్తా అయ్యప్ప స్వామీ దేవాలయంలో జరుగుతుంది.ఇట్టి మహా మండల పూజకు మాజీ ఎం.పి రావుల చంద్రశేఖరరెడ్డి ప్రతి సంవత్సరంలాగే 1లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందించార ని .రేపు జరిగే మండల పూజ కార్యక్రమములో స్వయంగా రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొని పూజలు నిర్వహిస్తారని గురుస్వామి నంది మల్ల అశోక్ తెలిపారు మహా మండల పూజలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి నిరంజన్…

Read More

విద్యావ్యవస్థలో చీడపురుగు ఏకశిలా విద్యాసంస్థలు?

*హన్మకొండ జిల్లాలో ఏకశీల కళాశాల యాజమాన్యం వేధింపులు..* *ఓ వైపు ఫీజులు మరో వైపు ర్యాంక్ లు రావాలంటూ హుకుం జారీ..* *శ్రీదేవి అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య..* *తల్లిదండ్రులకు,స్థానిక పోలీసులకు తెలియకుండానే మార్చరీకి తరలించిన యాజమాన్యం…* *ఏకశిలా యాజమాన్యం పై దుమ్మెత్తిపోస్తున్న తల్లిదండ్రులు..* *హనుమకొండ , “నేటిధాత్రి”* హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది  హనుమకొండ లోని డబ్బాలు సమీపంలో గర్ల్స్ ఏకశిలా హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది….

Read More

5, 8 మస్ట్​గా పాస్​ కావాల్సిందే!

పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేసింది. అంటే 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్​ కావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థలకు రెండు నెలల వ్యవధిలోగా మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్​లో పాస్​ అయితే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యాహక్కు చట్టం- 2019 సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే…

Read More

న్యాక్.B.+.+. గ్రేడ్ సాధించినమహిళా డిగ్రీ కళాశాల

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలంలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో B.+.+. గ్రేడుసాధించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి ప్రయత్నంలోనే గ్రేడ్ సాధించినందుకు గర్వంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ రెహనా ఇప్పత్ తెలియజేస్తూ 9 10వ తేదీల్లో న్యా క్ నిపుణుల బృందం సందర్శించి విద్య ప్రమాణాలను పరిశీలించిందని ఈ సందర్భంగా తెలియజేశారు డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం సంస్థ కార్యదర్శి కే…

Read More

బౌన్సర్లు కాదు గూండాలు.

`ఒళ్లు పెంచుకుంటే చాలు బౌన్సర్లైపోతారా? `సెలబ్రిటీల పక్కన నిలబడితే బలుపు చూపాలా? `బౌన్సర్లకు లైసెన్స్‌లు ఎలా ఇస్తారు? `ఏజెన్సీల ఏర్పాటుకు అనుమతులెలా ఇస్తున్నారు! `బౌన్సర్ల యూనియన్లు ఎలా ఏర్పడుతున్నాయి?. `సెలబ్రిటీలకు బౌన్సర్లు ఎందుకు అవసరమౌతున్నారు? `ప్రతి సందర్భంలోనూ బౌన్సర్లను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. `బౌన్సర్లను పెట్టుకొని సెలబ్రిటీలౌతున్నారా? `సెలబ్రిటీలు అనిపించుకోవడానికి బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారా? `బౌన్సర్ల మీద వున్న రౌడీ షీట్లు తెలుసుకుంటున్నారా? `రౌడీ షీటర్లే బౌన్సర్ల అవతారమెత్తుతున్నారా? `బౌన్సర్లకు డ్రెస్‌ కోడ్‌ ఎవరు డిజైన్‌ చేశారు….

Read More

ఎస్ఆర్కే పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు.

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణం లో గల ఎస్ఆర్కే పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ పెద్దపల్లి ఉప్పలయ్య కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం సర్వ మతాలకు నిలయమని, మతాల భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రతి పండుగను ఘనంగా జరుపుకోవడం మన ఆనవాయితని పేర్కొన్నారు. దసరా, దీపావళి, రంజాన్ క్రిస్మస్ ఇలా ప్రతి పండుగను పాఠశాలలో సాంప్రదాయ పద్ధతిలో…

Read More

కామన్ దగ్గర రోడ్ల పై ఉన్న కూరగాయల వ్యాపారులను తరలించాలి జె సీ ఆదేశాలు

వనపర్తి నెటిధాత్రి : వనపర్తి పట్టణంలో 15 వ వార్డ్ కమాన్ సెంటర్ పాత గోపన్ గౌడ్ షాప్ ఏరియా లో రోడ్డ పై కూరగాయల వ్యాపారం చేయడంతో ప్రజలకు బాటసారు ల కు వాహనాలు నడి పే వారికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు కలెక్టర్ కు తెలిపారని మున్సిపల్ కౌన్సులర్ బండారు కృష్ణ తెలిపారు నిరుపయోగంగా ఉన్న కూరగాయల మార్కెట్. చాపల మార్కెట్ ను మారేమ్మ కుంట చౌరస్తాను సందర్శించిన జాయింట్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్…

Read More

కారుణ్య జ్యోతి పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు.

#కేక్ కట్ చేసిన ప్రిన్సిపాల్ మేరీ ఉషారాణి. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కేంద్రంలోని కారుణ్య జ్యోతి పాఠశాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ ఉషారాణి కేక్ కట్ చేసి సందేశం, ప్రార్థన చేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మరియాదాసు, వైస్ ప్రిన్సిపాల్ కందుల కుమారస్వామి గౌడ్, ఉపాధ్యాయులు బొద్దుల సాంబమూర్తి, రాజేందర్, అజయ్, రాజా సాహెబ్, లక్ష్మణ్,…

Read More

లిటిల్ ఫ్లవర్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలో ఘనంగా సెమీ క్రిస్మస్ నిర్వహించడం జరిగింది ప్రిన్సిపల్ కరుణాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు కులమత బేధాలు లేకుండా ఇతరులకు సహాయం చేసే విధంగా మనమంతా కలిసికట్టుగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

Read More

రాంపురం లో దొంగల బీభత్సం

మరిపెడ నేటిధాత్రి . మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామపంచాయతీలో సోమవారం రాత్రి తాళాలు వేసి ఉన్న రెండు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు, ఇంట్లో వారు తీర్థయాత్రలకు వెళ్లిన సమయం చూసుకొని రాత్రి వేళలో రెండు ఇండ్లలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు, ఇరగని ఉపేందర్, ఇంటిలో ఈ చోరీలో తులంనర బంగారం, పదివేల రూపాయలు నగదు, సుదగాని బాలాజీ ఇంటిలో అర తులం బంగారం పట్టీలు పోయినట్టు బాధితులు తెలిపారు, స్థానికులు పోలీసులకు…

Read More

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోవాలి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి జడ్చర్ల / నేటి ధాత్రి. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణా ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియకుండా తీసుకొనే అవకాశం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణా రెండూ కూడా తనకు రెండు కళ్లని చెప్పిన చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష ఎలా చూపుతారని ప్రశ్నించారు. గతంలో ఆంధ్ర ప్రజాప్రతినిధుల…

Read More

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.కేక్ కట్ చేసి ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెబుతూ భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం అని,మానవ సమాజానికి లోక రక్షకుడైన ఏసు జన్మదినం జరుపుకోవడం చాలా గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పండుగగా శుభపరిణామం తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎసిపి చిర్ర సతీష్ బాబు,సిఐ క్రాంతి కుమార్,పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల…

Read More

ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకం

మరిపెడ నేటిధాత్రి. మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ లోని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో భార్గవ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రిస్మస్ వేడుకలకు డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరై పాస్టర్లలతో కలిసి క్రిస్మస్ వేడుకల కేక్ కట్ చేసి,పాస్టర్ లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఏసు బోధనలు ఒక…

Read More

ఓపెన్ టెన్త్,ఇంటర్ గడువు పొడిగింపు

జైపూర్,నేటి ధాత్రి: ఓపెన్ టెన్త్,ఇంటర్ గడువు రాష్ట్ర విద్యాశాఖ పొడిగించినట్లు జైపూర్ అధ్యయన కేంద్ర సహాయ సమన్వయకర్త సత్తయ్య జంబోజు ఒక ప్రకటనలో తెలిపారు.ఓపెన్ టెన్త్ లో ప్రవేశానికి పుట్టిన తేదీ తెలియజేయడానికి టిసి, రికార్డు షీట్, మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ సరిపోతుందని ఎటువంటి విద్యార్హత లేకుండా టెన్త్ పూర్తి చేసుకోవడానికి మంచి అవకాశం అని తెలిపారు.అలాగే టెన్త్ ఉత్తీర్ణులై కాలేజీకి వెళ్లకుండా ఇంటర్ పూర్తి చేసుకోవచ్చని సెలవు రోజులలో తరగతులు…

Read More

జిల్లా డివిజినల్ ఇంజినీర్ పాపిరెడ్డినీ కలిసిన నాయకులు

భూపాలపల్లి నేటి ధాత్రి టీఈఈ 1104 యూనియన్ భూపాలపల్లి డివిజన్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా డివిజినల్ ఇంజినీర్ పాపిరెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కార్మికుల సమస్యలు చెప్పడం జరిగింది వారు సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ప్రాంతీయ అధ్యక్షులు షేక్ జహురొద్దీన్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఒంటేరు మల్లయ్య కంపెనీ టీజీ ఎన్ పి డి సి ఎల్…

Read More

పీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి బయల్దేరారు

Hyderabad News Jagtial District జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నివాసం ఇందిరా భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీగా కలెక్టర్…

Read More

వనపర్తి ముఖచిత్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

వనపర్తి నెటిధాత్రి : వనపర్తి జిల్లా ముఖచిత్రం క్యాలెండర్ ను వేరు వేరు గా హైదరాబాద్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎంపీ మల్లు రవి వనపర్తి,ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆవిష్కరించారని వనపర్తి జిల్లాఐక్యవేదిక అధ్యక్షులుసతీష్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్,తీన్మార్ మల్లన్న టీం వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్. బి ఎస్ పి టౌన్ ప్రజెంట్ గంధం భరత్, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, నాయకులు బొడ్డుపల్లి…

Read More

మనువాదుల గుండెల్లో తుపాకీ తూటా పెరియార్.

డాక్టర్ భాను ప్రసాద్ భద్రాచలం నేటి ధాత్రి స్థానిక బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ నందు మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ ఆధ్వర్యంలో సాంఘిక విప్లవ నేత పెరియార్ రామస్వామి 51 వ వర్ధంతి సందర్భంగా పెరియార్ చిత్రపటానికి నివాళి అర్పించటం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారులు సామాజిక ఉద్యమకారులు ప్రముఖ హేతువాది డాక్టర్ భాను ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ ప్రజలకు స్త్రీ లకు గౌరవం లేకుండా కులం, మతం పేరుతో ఏళ్ల…

Read More

కరాటే స్టేట్ ఫిఫ్త్ లెవెల్ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే వినోద్

మంచిర్యాల,నేటి ధాత్రి: కరాటే స్టేట్ ఫిఫ్త్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్ పోస్టర్ ను మంగళవారం మంచిర్యాలలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ విడుదల చేశారు.2025 జనవరి 5వ తేదీ ఆదివారం రోజున సోమ గూడెం త్రినేత్ర ఫంక్షన్ హాల్ లో కరాటే,కుంగుఫు ఛాంపియన్షిప్ 2025 స్టేట్ ఫిఫ్త్ లెవెల్ నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్ కుందేళ్ళ రవి తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్స్ భూమయ్య,రంగ రమేష్,మోకేనపేల్లి సురేష్,దాసరి రాజేష్,ఆల్ స్టైల్ ప్రెసెంట్ నాగలక్ష్మి,ట్రెజరర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Read More
error: Content is protected !!