జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పిల్లల కోసం ఆటల పోటీల ప్రైజెస్ అందజేసిన ఎన్నారై
చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి 26 ను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆటల పోటీలకు తనవంతు ప్రోత్సాహకంగా మల్యాల గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్నారై అనపర్తి రాజు పది వేయిల రూపాయలను హెడ్ మాస్టర్ శరత్ చంద్ర సార్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్ మాజీ వార్డు సభ్యులు ప్రసాద్,సతీష్,సుధాకర్, దివ్యసాగర్, మధు,సుమన్,మధు,గంగాధర్, నరేందర్,శంకర్,శ్రీనివాస్, రాజు మరియు ఉపాధ్యాయ బృందం,…