NETIDHATHRI

ఏసంగి పంటకు నీరు అందక ఎండుతున్న వరిచేలు

-తక్షణమే ఎల్లంపల్లి నీరు అందించాలని బిజెపి నాయకుల డిమాండ్ చందుర్తి, నేటిధాత్రి: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి లో ఎండిపోయిన పొలాలను మరియు ఎండిపోయిన నీటి కాలువను నాయకులు రైతులు కలిసి పరిశీలించి నీటిని విడుదల చేయాలని నిరసన చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ మరో 10, 20 రోజుల్లో చేతికొచ్చే పంట కళ్ళ ముందు ఎండిపోతుంటే రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, ప్రభుత్వం 15 రోజుల క్రితం…

Read More

బాజపాలో యువతకు ప్రాధాన్యత

# నర్సంపేట నియోజకవర్గ చేరికల కమిటీ ఛైర్మన్ డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి # మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన రాజుపేట యువకులు నర్సంపేట,నేటిధాత్రి : యువతకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని బిజెపి నర్సంపేట నియోజకవర్గ చేరికల కమిటీ ఛైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.నర్సంపేట మండల అధ్యక్షులు గంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజుపేట గ్రామానికి చెందిన 10 మంది యువకులకు బీజేపీ చేరగా…

Read More

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన నుల్గొండ సత్తవ్వ కుటుంబాన్ని గురువారం రోజున ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ చాలా దగ్గరి సంబంధమైన మల్యాల గ్రామానికి చెందిన నుల్గొండ సత్తవ్వ మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసరి శ్రీనివాస్, మల్లారపు రాజయ్య, పంచెరుపుల…

Read More

మృతుడి కుటుంబానికి ఇన్సూరెన్స్ ద్వారా 2 లక్షల చెక్కు అందచేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరీ

హసన్ పర్తి/ నేటి ధాత్రి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త పోగుల బిక్షపతి గత ఏడాది ప్రమాదవశాత్తు పొలంలో పడి మృతి చెందగా బి ఆర్ ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరు అయినా 2 లక్షల రూపాయల చెక్కును స్వయంగా వారి గృహానికి వెళ్ళి ఆ కుటుంబానికి అందచేసిన బి ఆర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజక వర్గ…

Read More

గాంధీ చౌక్ లో మరుగుదొడ్లు నిర్మించాలి

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీచౌక్ లో మరుగుదొడ్లు మూత్రశాల లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గంధం సుమన్ త ర్న కంటి వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ కు ఇచ్చిన వినతి పత్రం లో కోరారు రోడ్ల విస్తరణలో భాగంగా మరుగుదొడ్ల ను మూత్రశాలను తొలగించారని వివిధ పనుల నిమిత్తం ప్రజలు వనపర్తి జిల్లా కేంద్రానికి వస్తుంటారని వెంటనే మరుగుదొడ్లు మూత్రశాలల ను నిర్మిoచాలని   వారు కోరారు

Read More

బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మోడెం ఉమేష్

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేగొండ మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మోడెం ఉమేష్ గౌడ్ మరికొంత మంది ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు, కుల సంఘ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో రేగొండ ఎంపీటీసి మైస సుమలత – భిక్షపతి, దమ్మన్నపేట గ్రామ మాజీ…

Read More

రేషన్ బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేది ఎవరు

సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల మండలంలోని అన్ని గ్రామాలలో రేషన్ డీలర్లు నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని 5 రూపాయలకు కొనుగోలు చేస్తూ నిరుపేదలను మోసం చేస్తున్నారు వాళ్ళ ఇష్టారాజ్యంగా నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు నిరుపేదలకు మాయమాటలు చెప్పి కొనుగోలు చేస్తున్నారు అసలైన నిరుపేదలు రేషన్ బియ్యం అందక అల్లాడుతున్నారు ఇదేమిటని అడిగే నాధుడే కరువైనాడు వీళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా మండల ఉన్నత అధికారుల నుండి…

Read More

వనపర్తి లో భారత్ గ్యాస్ గ్యాస్ ఏజెన్సీ నిలిచిపోయిన కేవైసీ అవస్థల్లో వినియోగదారులు

వనపర్తి నేటిదాత్రి ; పట్టణంలో కొత్తకోట రోడ్డులో శ్రీ వెంకటేశ్వర భారత్ గ్యాస్ ఏజెన్సీ లో ఆధార్ కేవైసీ నిలిచిపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రజలకు హామీ ఇచ్చింది .ఈ సందర్భంగా వినియోగదారులు గ్యాస్ ఆధార్ కేవైసీ చేయించుకోవడానికి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళితే సాఫ్ట్వేర్ పనిచేయడం లేదు ప్రజల ను వాపస్ పంపుతున్నారు . నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ మాపై కలెక్టర్ గారికి…

Read More

ఉసిరికాయలపల్లి లో సిసి రోడ్లు మంచినీటి సౌకర్యం పలు సమస్యలపై ఎంఆర్ఓ ఎంపి డివో లకు పిర్యాదు చేసిన బిఆర్ఎస్ నాయకులు జాల సాంబా

కారేపల్లి నేటి ధాత్రి. సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీ లో గ్రామసభ పంచాయతీ కార్యదర్శి రవికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభకు సింగరేణి మండల ఎమ్మార్వో ఎంపీడీవో హాజరై సభను పర్యవేక్షించినారు గ్రామ సభలో ముఖ్యంగా సీసీ రోడ్లు ఎండాకాలంలో నీటి సమస్య గ్రామపంచాయతీలో ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు రైతుల పశువులకు వాటి ఆరోగ్య పరిరక్షణ ఇంజక్షన్ చేయాలన్న పశువులకు చాలా ఇబ్బంది అవుతున్నది దయచేసి…

Read More

ఎన్ హెచ్ ఎం స్కీం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

పెండింగులో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ డిమాండ్ భూపాలపల్లి నేటిధాత్రి నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులందరిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని అలాగే పెండింగులో ఉన్న 3నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ అన్నారు,సుప్రీంకోర్టు కోర్ట్ తీర్పు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు…

Read More

21వ వార్డులో నూతన సిసి రోడ్డును ప్రారంబించిన కమిషనర్ నరసింహ

వార్డుప్రజల సహకారంతోనే అభివృద్ధి-కౌన్సిలర్ జయంత్ లాల్ పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని 21వ వార్డు కౌన్సిలర్ ఆర్ పి జయంత్ లాల్ ఆధ్వర్యంలో సిసి రోడ్డు మరియు సిసి డ్రైనేజీ పనులను పరకాల మున్సిపల్ కమిషనర్ కే నరసింహ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ 21వ వార్డు పరిధిలోని సుధమల్ల సమ్మయ్య వీధిలో వార్డు ప్రజల సమస్య గమనించి కౌన్సిల్ సమావేశంలో 14 వ ఫైనాన్స్ నిధుల నుండి 7…

Read More

ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా నవీన్‌కుమార్‌రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 28న జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా ఎన్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది. పాలమూరు ప్రాంతంలో స్థానిక సంస్థల్లో బలమైన ఉనికి. ఉపఎన్నికలకు నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ మార్చి 11. పోలింగ్ మార్చి 28న నిర్వహించి, ఓట్ల లెక్కింపు, ఏప్రిల్ 2న ఫలితాలను ప్రకటించనున్నారు.

Read More

తెలంగాణ మాదిగ మహా దండు మండల అధ్యక్షునిగా బరిగెల సురేష్!!

మాదిగలు రాజకీయంగా,సామాజికంగా అభివృద్ది చెందడమే లక్ష్యం!!! ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండల మాదిగ మహాదండు సంక్షేమ సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం కిషన్ రావుపేట నాగపల్లి లక్ష్మి నర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం వెల్గటూర్ మండల అధ్యక్షుడిగా మండలంలోని పైడిపల్లి గ్రామానికి చెందిన బరిగెల సురేష్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుశనపల్లి దుర్గయ్య నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా…

Read More

కేపి ఎల్లమ్మబండాలోని పీజేఆర్ నగర్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి హాజరైన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి, మార్చి 07 నేటి ధాత్రి ఇన్చార్జి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా యువ శక్తి మహిళా మండలి ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో ఆల్వి న్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరి ధిలోని పిజెఆర్ నగర్ లో నిర్వహిం చిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరవడం జరిగిం ది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యాంగా ఉంటుంది అని అన్నారు….

Read More

శివ కళ్యాణ మహోత్సవం

మూడు రోజులపాటు కార్యక్రమాల నిర్వహణ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్న ఎమ్మెల్యే గండ్ర దంపతులు గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కోటగుళ్లు ముస్తాబయ్యాయి. కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నుండి ఆదివారం వరకు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేడు శుక్రవారం ఉదయం గణపతి పూజతో కార్యక్రమా లు ప్రారంభం కానున్నాయి సాయంత్రం ఏడు గంటలకు శివ కళ్యాణ మహోత్సవం జరగనుంది. కళ్యాణ…

Read More

వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా బింగి మహేష్ ఎన్నిక

-వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా బింగి మహేష్ ఎన్నికయ్యారు. వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న వైస్ చైర్మన్ పదవి భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మార్చి 7న గురువారం వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు అదనపు కలెక్టర్ పూజరి గౌతమి ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం నిర్వహించారు. వేములవాడ మున్సిపాలిటీలోని 28 వార్డు సభ్యులు,…

Read More

కల్యాణ లక్ష్మి,షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి

పెళ్ళైనవెంటనే లబ్ధిదారులకు చెక్కులు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుంది పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పరకాల పట్టణం,పరకాల, నడికుడా,దామెర,ఆత్మకూరు మండలాల పరిధిలోని 69 మంది లబ్ధిదారులకు 69 లక్షల 8 వేల 4 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం పేదలకు వరమని రాబోయే రోజులలో పెళ్లయిన వెంటనే లక్ష…

Read More

తహాశీల్దార్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన అంబెడ్కర్ సంఘం నాయకులు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన చిట్యాల మండల తహశీల్దార్ ఎం డి ఖాజా మొహియుద్దీన్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ మండల నాయకులు…

Read More

శివరాత్రి వేడుకలకు ముస్తాబైన ఆలయాలు

శివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయాలలో మహా శివరాత్రి ఉత్సవాల నిర్వాహనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ లు బాసాని సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 8న మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ప్రధమ రుద్రాభిషేకం, 6 గంటల నుండి రాత్రి 9…

Read More

ఎంపీలు వద్దిరాజు,నామలకు స్వాగతం, సత్కారం

Date 07/03/2024 —————————————- లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రలకు ఖమ్మం జిల్లా నాయకుల గూడెం టోల్ గేట్ వద్ద పలువురు ప్రముఖులు ఆత్మీయ స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు.రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఖమ్మంకు మొదటి సారి విచ్చేస్తున్న వద్దిరాజు,బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న నామ,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్యలకు సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు పారా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు ఘన…

Read More
error: Content is protected !!