NETIDHATHRI

హసన్ పర్తి మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

నేటిధాత్రి హసన్ పర్తి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ని పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాల వంగపహాడ్ పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనైనది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాడూరి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. మహిళలు అన్ని రంగాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధికారత సాధించారని తెలిపారు. ఒక మహిళా చదువుకోవడం వల్ల వారి కుటుంబం అన్ని రంగాల్లో ముందుంటుందని తెలిపారు. మహిళలు నేడు అన్ని రంగాలలో ఉద్యోగాలు చేస్తూ గృహిణిగానే కాకుండా…

Read More

పద్మశాలి కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలి..

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) కమలాపూర్ లో అసంపూర్తి నిర్మాణం లో ఉన్న పద్మశాలి కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం మరో 50 లక్షల రూపాయలు మంజూరు చేయించవలసిందిగా హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఒదితెల ప్రణవ్ బాబు ను కమలాపూర్ పద్మశాలి సంఘం నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు.వారి విజ్ఞప్తి మేరకు పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తప్పకుండా నిధులు మంజూరి చేయిస్తానని ప్రణవ్ బాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఇట్టి కార్యక్రమంలో టిపిసిసి కోఆర్డినేటర్…

Read More

భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు శుభవార్త

భద్రాచలం టు హైదరాబాద్ కోసం స్లీపర్ ప్రత్యేక బస్సులు భద్రాచలం నేటిదాత్రి భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టి.ఎస్.ఆర్.టి.సి భద్రాచలం డిపో వారు లహరి సీట్ కం స్లీపర్ నానేసి అధునాతన అంగులతో కూడిన బస్సులను ప్రారంభించారు ఈ బస్సులు ఉదయం 9 గంటలకు రాత్రి 10 గంటలకు భద్రాచలం నుండి బయలుదేరును హైదరాబాదు లోని బిహెచ్ఎల్ నుండి ఉదయం 9 గంటలకు రాత్రి 9 గంటలకు బయలుదేరి భద్రాచలం వచ్చును కావున ప్రయాణికులు…

Read More

భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గా గండ్ర హరీష్ ఎన్నిక

మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన బిఆర్ఎస్ పార్టీ. భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ, మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గండ్ర హరీష్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న 16 మంది కౌన్సిలర్ సభ్యులు. గతంలో బీ ఆర్ ఎస్ పార్టీ తరుపున ఎన్నికైన వైస్ చైర్మన్ కొత్త హరిబాబు రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ. 30 మంది కౌన్సిలర్ లతో పాటు ఎక్స్ అఫిషియో మెంబర్…

Read More

వేములవాడలో నడిరోడ్డుపై కూర్చుని ధర్నా చేసిన ఎమ్మెల్యే

-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర బిజెపి సర్కార్ నిర్వీర్యం చేస్తుందని విమర్శలు -వచ్చే ఎన్నికల్లో బిజెపి సర్కార్ కు ప్రజలే వారి ఓట్లతో తగిన బుద్ధి చెబుతారు -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని నిర్వీర్యం చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. గురువారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న…

Read More

ప్రతిభా విద్యాలయంలో ముందస్తుగా జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభ విద్యాలయం పాఠశాల ఆవరణలో పాఠశాల కరస్పాండెంట్ కొడగంటి గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం రోజున ముందస్తు మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాల టీచర్లను, ఆయమ్మ లను శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 రోజున సెలవు దినం కాబట్టి ముందస్తుగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని స్త్రీలు భూమిలో సగం అని అంటారని వారికి అన్ని విభాగాలలో సమాన…

Read More

స్త్రీ లేకుండా భూ ప్రపంచమే లేదు..

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)పురుషుడితో సమాన స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళను అబల అనడం సరికాదని కమలాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ నరేష్ అన్నారు.గురువారం ఆరోగ్య కేంద్రములో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదని,సమాజం మహిళా పట్ల చిన్న చూపు చూడడం, అబల అంటూ సరైన గౌరవం ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు.మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం,సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో వైద్యులు నాగరాజ్,విజిత,రవి,వరుణ్,బానుచందర్,వైద్య సిబ్బంది జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Read More

సింగరేణి ఆద్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి ఆధ్వర్యంలో పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో గురువారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జిఎం ఏ మనోహర్, సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు ఏ సవిత మనోహర్, సింగరేణి రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి అడిషనల్ సిఎంఓ డాక్టర్ ఉష లు ముఖ్య అతిథులుగా హాజరై, జ్యోతి ప్రజ్వల చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టి, ఘనంగా వేడుకలు నిర్వహించారు….

Read More

ఊరిక్కడ.. పొలమక్కడ…మరి దారెక్కడ…?

రైతుల కష్టాలు తీరేదెప్పుడు.. రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి సామాజిక కార్యకర్త .. పెద్దపల్లి జిల్లా నేటిదాత్రి: డెబ్భై ఐదు వసంతాల స్వతంత్ర భారతావనిలో అమృత ఉత్సవాలు అంటూ మురిసిపోయాం..మనం ఎంతో అభివృద్ధి చెందామని మైమరచి పోతున్నాం. ఇవన్నీ పైపై మెరుగులే.. తరచి చూస్తే లోపాలెన్నో… గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నాడు గాంధీజీ.అయితే ఇప్పటికీ ఎన్నో మారుమూల గ్రామాలు కనీస అభివృద్ధికి కూడా నోచుకోలేదు. అనేక గ్రామాల్లో సరైన రహదారులు, రవాణా సౌకర్యాలు లేవు. కనీసం నడవడానికి…

Read More

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి

మందమర్రి, నేటిధాత్రి:- డీజే, వాటి శబ్దాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ లు డిజే నిర్వహకులకు సూచించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో డీజే నిర్వహకులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హృద్రోగులకు, చిన్న పిల్లలకు డిజే శబ్దాలతో ఇబ్బందులు కలుగుతాయని రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో డీజే లపై నిషేధాజ్ఞాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో సైతం డీజే…

Read More

రాజకీయ పార్టీలప్రతినిధుల తో కలెక్టర్ సమీక్ష సమావేశం

వనపర్తి నేటిదాత్రి ఏప్రిల్, 1, 2024 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న యువత నామినేషన్ వేసే చివరి రోజు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు కొత్త ఓటర్ల నమోదు, తుది ఓటరు జాబిత అనంతరం వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, ఫారం 6,7,8 ల పరిష్కారం, 1500 అంతకన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్ ల నుండి మరో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై…

Read More

టిఈఏ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం

పరకాల నేటిధాత్రి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా టిఈఏ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల రమేష్ మాట్లాడుతూ మహిళలు రాజకీయాలలో మరియు అన్ని రంగాలలో ముందు ఉండే విధంగా మనకు రాజ్యాంగం కల్పించిందని అంబేద్కర్ మహిళలను చదువుకునే విదంగ,ఇంటి పనులకు పరిమితం కాదని రాజ్యాంగం మనకు స్వెచ్చ హక్కును కల్పించిందని అన్నారు. అనంతరం మహిళలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ…

Read More

మజీద్, ఈద్గా, ఖబ్రస్తాన్ లలో సౌకర్యాలు కల్పించాలి

ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షులు షబ్బర్ ఓద్దీన్ మందమర్రి, నేటిధాత్రి:- మజీద్, ఈద్గా, ఖబ్రస్తాన్ లలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షులు షబ్బర్ ఓద్దీన్ గురువారం మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బర్ ఓద్దీన్ మాట్లాడుతూ, ఈనెల 10వ తేదీ నుండి ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న నందున ముస్లిం…

Read More

జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ గారితో పవర్ ప్లాంట్ కార్మికుల చర్చలు

మంచిర్యాల నేటిదాత్రి: ఈరోజు శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యల పరిష్కారం గురించి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ వారి కార్యాలయంలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పవర్ ప్లాంట్ యాజమాన్యం మరియు కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మిక చట్టం ప్రకారం చెల్లించవలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్ యాజమాని మల్కా కొమురయ్య నిర్లక్ష్యం చేస్తున్నారు….

Read More

జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లా ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు శివాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి పండుగను జరుపుకుంటారని జాగారం చేస్తారని చెప్పారు. పరమ శివుని ఆశీస్సులతో మన జిల్లా అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

Read More

కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం పనిచేస్తుంది

కళ్యాణలక్ష్మీ, చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలోని (ఎమ్మార్సీ) భవనంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 30 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువ కలిగిన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు…

Read More

1 ఫీట్ల డ్రైనేజీ పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది.

కూకట్పల్లి,మార్చి 07 నేటి ధాత్రి ఇన్చార్జి ఈ రోజు బాలానగర్ డివిజన్ పరిధిలోని పాత ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో గణేష్ టెంపుల్ నుండి రాఘవేంద్ర వైన్స్ వరకు నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ బాలా నగర్ కుమ్మరి బస్తి లో నూతన 1 ఫీట్ల డ్రైనేజీ పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి కొబ్బ‌ రికాయ కొట్టి ప్రారంభించ డం జరిగింది.ఈ కార్య క్రమంలో వాటర్ వర్క్స్ సెక్షన్ మేనేజర్ అనిల్…

Read More

కాంగ్రెస్ పార్టీ లో చేరిన పలువురు

హసన్ పర్తి/ నేటి ధాత్రీ హన్మ కొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళపల్లి తిరుపతి హాసన్ పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పొరెడ్డి మహేందర్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు జోర్క పూల, నాయకులు కూనూరు రంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో సిద్దాపూర్ మాజీ సర్పంచ్ జనుగాం ధనలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అలాగే పార్టీలో చేరిన…

Read More

దళితబంధు నిధులు విడుదల చేయాలని పరకాల పట్టణంలో భారీ ర్యాలీ

ముఖ్య అతిధిగా పాల్గొన్న దళితబంధు సాధన సమితి కన్వీనర్ ఏకు కార్తీక్ పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో గల అమరధామంలో గురువారం రోజున దళిత బందు సాధన సమితి కన్వీనర్ ఏకు కార్తీక్ ఆధ్వర్యంలో దళిత బంధు సాధన శాంతియుత నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోకిల మహేష్ హాజరయ్యారు. అనంతరం అమరధామం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి విగ్రహానికి నివాళులు అర్పించి వినతిపత్రాన్ని…

Read More

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

_ చందుర్తి మండల ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గత కొంతకాలంగా నీటి ఎద్దడిని ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మండల దృష్టికి తీసుకురాగా మండల అధ్యక్షురాలు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి బోర్ వెల్ వేయించి ఈరోజు స్వయంగా నీటి సరఫరా ప్రారంభించడంతో ప్రాథమిక పాఠశాల చందుర్తి లో నీటి ఎద్దడి కి పరిష్కారం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు బైరగోని లావణ్య రమేష్ మాట్లాడుతూ ”…

Read More
error: Content is protected !!