NETIDHATHRI

పదవ తరగతి విద్యార్థులకు.., పరీక్షా సామగ్రి పంపిణీ చేసిన మట్టెవాడ పోలీసులు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వరంగల్ తూర్పు పరిధిలోని మట్టేవాడ పోలీసుల ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే వరంగల్ ఎస్వియన్ రోడ్డులో గల మట్టెవాడ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 100మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, నోట్ బుక్స్, పెన్సిల్లు, పెన్నులు, స్కేల్ లు వరంగల్ ఏసిపి చేతుల మీదుగా విద్యార్థులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసిపి నందిరాం…

Read More

కాంగ్రెస్కు పెరుగుతున్న ఆదరణ

పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూస్తాం. స్టేషన్గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిరా. రఘునాథపల్లి. (జనగామ) నేటి ధాత్రి :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో గాను ఉపయోగపడుతున్నాయని. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందని అన్ని వర్గాల చూపు కాంగ్రెస్ వైపు ఉందని స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సింగపురం ఇందిరా, మాజీ జెడ్పిటిసి లింగాల జగదీష్ చంద్ర రెడ్డి అన్నారు….

Read More

పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి ఈ నెల18 వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాలులో 10వ తరగతి పరీక్షలు నిర్బహణపై ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్ లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్…

Read More

అంగన్వాడిలో ఇచ్చే పోషకాహారన్ని తల్లులు పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి

తహసిల్దార్ ఖాజా మెయినుద్దీన్. చిట్యాల, నేటి ధాత్రి : పోషణ్ పక్వాడలో భాగంగా భీష్మ నగర్ అంగన్వాడి టీచర్ సుజాత ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల తహసిల్దార్ హాజరైనారు ముందుగా గ్రామ మహిళలందరూ తాసిల్దార్ కి ఘనంగా సన్మానించారు, తర్వాత పొషన్ పక్వాడా గూర్చి జయప్రద సూపర్వైజర్ ప్రతి రోజు చిరుధాన్యాలతో కూడిన భోజనం చేయాలని అప్పుడే పోషకాహార లోపం రక్తహీనతతగ్గించవచ్చని వివరించారు, తహసిల్దార్ ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి బావి పౌరులుగా…

Read More

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఏసిపి కృష్ణ.

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి ఎసిపి జి.కృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలోగల గ్రామాల వివరాలను మరియు కేసుల వివరాలను తెలుసుకొని,ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తగు సూచనలు చేశారు.

Read More

పరకాల మండలంలో బంగారం,నగదు చోరీ

తులంనర బంగారం చోరిచేసిన గుర్తుతెలియని వ్యక్తులు పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని నాగారం గ్రామంలో కంకణాల శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటల సమయంలో శ్రీనివాస్ రెడ్డి అవసరనిమిత్తం వ్యవసాయ బావి బావి దగ్గరకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బీరువాను పగలకొట్టిన బీరువాలోని తులం నర బంగారం మరియు 10000 రూపాయల నగదు దొంగలించారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.గత పదిహేను రోజుల కిందట దొంగతనం కూడా…

Read More

జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఖెలో ఇండియా క్రీడాకారులు

హన్మకొండ,నేటిధాత్రి: త్వరలో జరగబోయే కేలో ఇండియా జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలలో హనుమకొండ కు చెందిన సాయి ప్రణీత ఎంపిక అయినందుకు హనుమకొండ జిల్లా డివైఎస్ఓ జి.అశోక్ సాయి ప్రణీత కు అభినందనలు తెలిపారు.ఇటీవల 21 నుండి 23 సౌత్ లాలాగూడ హైదరాబాదు స్టేడియంలో సబ్ జూనియర్ బాక్సింగ్ స్టేట్ మీట్ లొ గోల్డ్ మెడల్ సాధించిన కందుకూరి సాయి ప్రణీత సిల్వర్ మెడల్ కొడకండ్ల హర్ష మెడల్స్ సాధించారని హనుమకొండ ఖేల్ ఇండియా బాక్సింగ్ కోచ్ దేవరకొండ…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామనికి చెందిన ఉల్కుందకార్ రాధ భాయి(35) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్తాఫా, బాండ్ర రమేష్, బ్యాగరి శేఖర్, రామలింగం, వెంకటయ్య, శంషు, శేఖర్, రమేష్, షబ్బీర్ బి…

Read More

చేవెళ్ల పార్లమెంట్ పై కాంగ్రెస్ జెండా ఎగురేస్తాం

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.. శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- నల్లగండ్ల అపర్ణ సైబర్ క్లబ్ హౌస్ లో ఏర్పాటు చేసిన గచ్చిబౌలి,లింగంపల్లి,భారతి నగర్ డివిజన్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నియోజకవర్గ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజల పాలనకు నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం శ్రీ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని,పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఎల్లప్పుడు తాను ఉంటానని,రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

తీగలపల్లి గ్రామంలో జాతీయ సేవా వాలంటీర్ల సర్వే

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం వాలంటీర్లు నవాబుపేట మండలంలోని తీగలపల్లి ఇప్పుని బావి గ్రామాలలో ఏడు రోజుల ప్రత్యేక శిబిరంలో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం రోజు ఇంటింటికి సర్వే చేపట్టారు.ఈ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు అక్షరాస్యత మరుగుదొడ్ల సౌకర్యం ఇంకుడు గుంతలు పింఛన్ అంగన్వాడి సౌకర్యాలు మొదలైన వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో…

Read More

సి.ఆర్.పి.ఎఫ్ పోలీసు బలగాల కవాతు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ ఆధ్వర్యంలో, సి.ఆర్.పి.ఎఫ్ పోలీసు బలగాల కవాతు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో దైర్యం, స్థైర్యం, మేము ఉన్నాం అనే భరోసా ప్రజలకు కల్పించేందుకు మట్ట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెపిఎన్ రోడ్డు, ఎస్వియన్ రోడ్డు, పోచంమైదాన్ జంక్షన్, ఎంజీఎం సర్కిల్ మీదుగా మట్ట్వాడ పోలీస్ స్టేషన్ వరకు సిఆర్పీఎఫ్ పోలీసు బలగాలు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, మట్ట్వాడ…

Read More

విచారణ జరిపిన డిపివో రవీందర్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజావాణిలో వచ్చిన పిర్యాదు మేరకు విచారణ జరిపిన జిల్లా పంచాయతీ అధికారి రవీందర్. ఈసందర్భంగా ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత వారి వాంగ్మూలాలను స్వీకరించి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉండాల్సిన డిమాండ్ రిజిస్టర్ యొక్క జిరాక్స్ లు పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా, తన దృవీకరణ లేకుండా ఏవిధంగా ఇతరులకు చేరాయి అనే విషయంపై వాదనలు విన్న డిపివో రవీందర్ సమగ్ర విచారణ జరిపి…

Read More

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

“నేటిధాత్రి”..బ్రేకింగ్ హైడ్రామా కు తెరపడింది బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ కి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్

Read More

నూతన ఎస్సైగా ప్రమోద్ కుమార్ బాధ్యతల స్వీకరణ.

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోద్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరిస్తూ శాంతి భద్రతలు కృషి చేస్తానని అలాగే మండల ప్రజలందరూ సహకరించాలని కోరారు.అంతే కాకుండా అసాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం తరలించిన వారిపై ప్రత్యేక దృష్టి సాధిస్తామన్నారు బదిలీపై వచ్చిన ఎస్ఐకి పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు…

Read More

కార్పొరేషన్ ఏర్పాటు తో కాంగ్రెస్ పార్టీ కి వైశ్యులు రుణపడి వుంటారు..

త్వరగా నిధులు కేటాయించి బీద వైశ్యులను ఆదుకోవాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి వైశ్యుల పాలాభిషేకం .. . . నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)తెలంగాణ వైశ్య సమాజానికి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల కమలాపూర్ పట్టణ, మండల ఆర్యవైశ్య ఆధ్వర్యంలో కమలాపూర్ బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Read More

ముదిగుంట గ్రామంలో సిసి రోడ్ పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో బుధవారం రోజున ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధులతో మంజూరైన సిసి రోడ్డు పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు కలిసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామం లో రోడ్లు సరిగా లేవని ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడంతో సకాలంలో స్పందించిన ఎమ్మెల్యే గారు సిసి రోడ్లను మంజూరు చేయడం జరిగిందని ఎన్నో రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న గత ప్రభుత్వం…

Read More

జర్నలిస్టులకు ఫ్రీ బస్సు పాస్ ఇవ్వండి అక్రిడేషన్ కార్డు ఉన్నా లేకున్నా ..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఫ్రీ బస్సు పాస్ సౌకర్యంని సీఎం రేవంత్ రెడ్డి కల్పించాలి.. RNI/APTEL/ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ యూట్యూబ్_ సోషల్ మీడియా_ డిజిటల్ మీడియా_ వెబ్సైట్లతో నడుపుతున్న యజమాన్యాలు_ రిజిస్ట్రేషన్తో కలిగిన పాత్రికేయుల ఎడిటర్లు సంస్థల ఉన్నవారికి ఐడి కార్డులతోనే రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఫ్రీ బస్సు పాస్ మరియు అక్రిడేషన్ కార్డులను ఇవ్వండి.. (T-W-J-A).. టైగర్ అలీ నవాబ్ డిమాండ్.. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ యూనియన్ మరియు సంఘాలు ఒకటవుదాం జర్నలిస్టులను…

Read More

‘Real’ gimmicks in Hyderabad

  Do you want to purchase a house in Hyderabad? Bulldozers may arrive? Don’t feel happy being gated community Don’t feel much curiosity on these skyscrapers Don’t fell in trap of free launching offers Don’t rush when heard about farmlands Don’t bring the situation to ‘stunts’ (heart), felling in the trap of publicity stunt! Don’t…

Read More

హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా? బుల్డోజర్లు ఎప్పుడైనా రావచ్చు?

  సొంతింటి కల నెరవేరిందనుకుంటున్నారా? గేటెడ్‌ కమ్యూనిటీలని గ్రేట్‌ గా ఫీల్‌ అవ్వకండి? ఆకాశంలో కట్టడాలని ఆశపడకండి? ఫ్రీ లాంచ్‌ ఆఫర్లు అనగానే మోసపోకండి? ఫామ్‌ ల్యాండ్స్‌ అనగానే ఆశపడకండి? మీరు చెల్లించే సొమ్ము మీ చెమట కష్టమన్నది మర్చిపోకండి పబ్లిసిటీ స్టంట్‌ లను చూసి మీరు స్టంటులు వేయించుకునే దాకా తెచ్చుకోకండి భూమి పూజ రోజు వచ్చిన సెలబ్రిటీలను చూసి ఆకర్షితులు కాకండి మీరు కొన్న భూమిలో లొసుగులేమైనా వున్నయో చూసుకున్నారా? రియల్‌ కంపెనీ మాటలకు…

Read More

“నేటిధాత్రి” వార్తతో “మై హోమ్” కి “షాక్” ఇచ్చిన “రేవంత్ సర్కార్”

“నేటిధాత్రి” చెప్పినట్టుగానే బుల్డోజర్ మొదలైంది “మై హోమ్” కు కాంగ్రెస్ ప్రభుత్వం “షాక్” “నేటిధాత్రి” హైదరాబాద్ మైహోమ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్.. ఆక్రమిత 150ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ షోకాజ్ నోటీసులు. మైహోమ్ సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసిన రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ. పదేళ్లుగా భారీ నిర్మాణాలు చేపట్టిన మైహోం సంస్థ. భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు రంగం సిద్ధం.

Read More
error: Content is protected !!