వనపర్తి లో చిన్నపిల్లల కథ సుఖాంతం
విలేకరుల సమావేశంలో సీఐ ఏ స్ ఐ వనపర్తి నేటిదాత్రి వనపర్తి పట్టణానికి చెందిన చిన్నపిల్లలు పావని మౌనిక ఏడవ తరగతి చదువుతున్నారు రోజువారీగా స్కూల్ కు వెళ్లారని సాయంత్రం తర్వాత ఇంటికి రాకపోవడంతో వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ లో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని వనపర్తి సీఐ నాగభూషణరావు టౌన్ ఎస్ఐ జయన్న వనపర్తి పోలీసు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ శ్రీమతి కె రక్షితమూర్తి…