NETIDHATHRI

నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు

హన్మకొండ / నేటి ధాత్రీ నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానేజి వాకడే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ తో పాటు వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ను కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి నీటి సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ ఇంటెక్ వెల్ ను కమిషనర్ పరిశీలించారు. వరంగల్ నగరానికి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు.

Read More

సానుభూతి రాజకీయాలు మాకొద్దు!

  కడిగిన ముత్యంలా కవిత బైటకొస్తుంది చూడు. ఆడంబరాలు బీఆర్‌ఎస్‌కు అవసరం లేదు. తెలంగాణ గుండెల్లో కేసీఆరే వున్నాడు. ఆరోపణలు ఎదుర్కొవడం కొత్త కాదు. వాటిని ఎదిరించి నిలబడతాం ఏనాడు? ఆ తెగువే తెలంగాణ తెచ్చింది ఆనాడు. తెగింపు బీఆర్‌ఎస్‌ కు మాత్రమే సొంతం. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను కోరుకోవడం ఖాయం. ఇప్పుడున్న పరిస్ధితుల్లో సానుభూతి రాజకీయాలు కేసిఆర్‌కు అవసరంలేదు. రాజకీయంగా ఆయన మేరు పర్వతం. ఉద్యమ శ్రీకారంలో ఎవరెస్టు శిఖరం. ఆయనతో పోటీ…

Read More

పోషణ పక్వాడ పోషణ పక్షోత్సవ కార్యక్రమం

చేర్యాల నేటిధాత్రి… చేర్యాల మండల కేంద్రంలోని మున్సిపాలిటీ లో ఉన్న 9వ అంగన్వాడి కేంద్ర పరిధిలోని అంగన్వాడి టీచర్ల సమక్షంలో చేర్యాల ప్రాజెక్టు సిడిపిఓ శారదా, సూపర్వైజర్ నాగమణి, ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం కురుమవాడ అంగన్వాడి సెంటర్ వన్ లో ఘనంగా జరుపుకోవడం అయినది. ఇందులో భాగంగా సిడిపిఓ శారదా మాట్లాడుతూ గర్భిణీలు పోషకాహారం తీసుకుంటే పండంటి బిడ్డకు జన్మనిస్తారు. అలాగే ప్రతిరోజు బలవర్ధకమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలన్నారు. పిల్లల తల్లులకు ఇచ్చిన గ్రోత్ కార్డు…

Read More

“జయప్రద”కు ఈఎస్ఐ కేసులో ఊరట

జైలు శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు “నేటిధాత్రి” హైదరాబాద్: తన సినిమా థియేటర్‌లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్‌ చెల్లించని కేసులో సీనియర్‌ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్‌ అభయ్‌ ఓకా, ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. థియేటర్‌ యాజమాన్యం రూ. 9లక్షల80వేలను ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్‌ కింద జమ చేసినందున కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని జయప్రదకు చెందిన సినీ…

Read More

అవాంఛనీయ సంఘటనలు జరుగుతే ఫిర్యాదు చేయండి.

పది పరీక్షలకు పక్డ్బందిగా ఏర్పాట్లు. ఎస్సై అభిషేక్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా,నవాబుపేట మండల పరిధిలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నవాబుపేట మండల్ ఎస్సై తెలిపారు, అనంతరం ఎస్ఐ, నేటి ధాత్రి ప్రతినిధితో చరవాణిలో మాట్లాడుతూ.పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని నవాబుపేట మండలంలోని గ్రామాల్లో కేటాయించిన పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపడుతున్నామని ఎస్సై అభిషేక్ రెడ్డి…

Read More

నూతన ఎంపీడీవోను సన్మానించిన మండల కారోబార్లు.

మలహార్ రావు, నేటిధాత్రి : మండలానికి నూతనంగా వచ్చిన ఎంపీడీవో కె శ్యామ్ సుందర్ ను మండల కారోబర్లు అంత మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి తమ సమస్యలను తెలియజేయడం జరిగింది. మండలంలో ఉన్న తమ సమస్యలను తెలిపిన అనంతరం ఎంపీడీవో వారి సమస్యలకు స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంజరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీఓ విక్రమ్ కుమార్, మండల అధ్యక్షులు కనుకుల శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు అజ్మత్ అలీ, ప్రధాన కార్యదర్శి నారా శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు జాలిగాపు…

Read More

కక్ష సాధింపులో కవిత అరెస్టు!?

  ఇంత కాలం ఆగి..ఇప్పుడే ఎందుకు? బిజేపి అత్యాశ…తెలంగాణలో దేవులాట! రాజకీయం తప్ప నైతికత వుందా? బిజేపి ఒత్తిడితోనే కవిత అరెస్టు? కేసిఆర్‌ ఆత్మస్థైర్యంపై బిజేపి ఆట! చంద్రబాబు బిజేపి తో కలిశాకనే కదలిక. బిఆర్‌ఎస్‌ ను ఖతంచేసి..బిజేపి బలపడాలనే కుట్ర? కవిత అరెస్టు అందులో భాగమే! ఏడాదిన్నర తర్వాత అరెస్టు ఒక వ్యూహమే! రాజకీయంగా బిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలనే.. ఇప్పటి దాకా ఆగి…ఇప్పుడు అదును చూసి. కేసిఆర్‌ వ్యూహాలపై వేట. కేసిఆర్‌ను కట్టడికి ప్రణాళిక. ఓడిపోయినప్పుడే ఒత్తేయాలని…

Read More

బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు

నాగుర్లపల్లి సర్పంచ్, కనిపర్తి ఎంపీటీసి మరో 50 మంది బీఆర్ఎస్ నాయకులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి రేగొండ మండలం నాగుర్లపల్లి గ్రామ సర్పంచ్ కుంట తిరుపతి, కనిపర్తి గ్రామ ఎంపీటీసీ సుష్మా స్వరాజ్ తండ్రి బల్గురి కోనారావు తో పాటు మరో 50 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు హన్మకొండలోని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, పార్టీలో చేరిన వారందరికీ…

Read More

కుడా ఛైర్మన్ నీ కలసిన కాంగ్రెస్ నేతలు

హసన్ పర్తి/ నేటి ధాత్రీ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కుడా చైర్మన్ గా నియమితులైన ఇనుగాల వెంకటరాంరెడ్డి నీ హసన్ పర్తి కాంగ్రెస్ పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే తో శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తంగేళ్ల పెళ్లి తిరుపతి, కిసాన్ సెల్ అధ్యక్షులు వట్టే శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు రామంచ దయాకర్, మాజీ సర్పంచ్ బండ చంటి రెడ్డి ,65 డివిజన్…

Read More

జైపూర్ అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని రెండవ నెంబర్ అంగన్వాడి కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ పక్షం కార్యక్రమం పై అవగాహన సదస్సు జరుపబడింది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పోషణతో కూడిన ఆహారం తీసుకోవాలని,పాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసాకృతులతోపాటు చిరుధాన్యాలు తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. బలవర్ధకమైన ఆహారం వలన ఆరోగ్యకరమైన శిశువులు జన్మించే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని,ఆహారంతో పాటు రోజు వైద్యులు సూచించిన…

Read More

పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శన

గుండాల సీఐ రవీందర్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : సోమవారం నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో గుండాల సీఐ రవీందర్ మండల కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు.గుండాల హైస్కూల్, గురుకులం, కాచనపల్లి నందు బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.పరీక్షలు ముగిసే వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను,ఇన్విజిలేటర్స్,చీఫ్ సూపరింటెండెంట్స్ ను తప్ప ఇతరులను…

Read More

సబ్సిడీ సిలిండర్‌ నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి అక్రమంగా రీ ఫిల్లింగ్‌ దందా.

రూ.1,120 సిలిండర్‌ నుంచి రూ.700 వరకు రాబడి అవంగపట్నం లో అక్రమ రీ ఫిల్లింగ్‌ కేంద్రం. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి పేదలకు అందాల్సిన సబ్సిడీ సిలిండర్లు అక్రమ వ్యాపారుల చెంతకు చేరుతున్నాయి. ఎల్పిజి ఆర్డర్ ను ఉల్లంఘిస్తూ ఒక డొమెస్టిక్ సిలిండర్‌లోని గ్యాస్‌ను కమర్షియల్ సిలిండర్ లో నింపి వ్యాపారం చేస్తున్నారు. ఈ దందా మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని అవంగపట్నం నిర్వాసిత ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. కోయిలకొండ మండలంలో నిత్యం వందల…

Read More

ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు క్షీరాభిషేకం!!!

హర్షం వ్యక్తం చేసిన ఆర్య వైశ్య సంఘం!! ఎండపల్లి నేటిధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలోని రాజారాంపల్లి లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు, అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా ఆర్యవైశ్యులను మోసం చేసి కాలం వెళ్ళ దీసాయని,కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన…

Read More

బీర గళ్ళ శంకర్ పై అత్యాయత్నానికి పాల్పడి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

 కెవిపిఎస్ మేడ్చల్ జిల్లా కార్య దర్శి నాగనిగళృల బాలపీరు డిమాండ్ చేశారు కూకట్పల్లి, మార్చి 18 నేటి ధాత్రి ఇన్చార్జి బాలనగర్ మండలం మార్చి 18 :తేదీ 5 3 2024 రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఇంద్రానగర్ ఐడిపిఎల్ బాలా నగర్ మేడి ప్లస్ ఎదురుగా వీర గల్లా శంకర్ పై ఇంద్రానగర్ బస్తి లోని స్థలం కబ్జాలకు గురవుతుందని నేను నాతో పాటు 20 మందితో క్యూ న్యూస్ కు వెళ్లి అక్కడ…

Read More

ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు పదవ పరీక్షలు…

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) కమలా పూర్ మండలములో పదవతరగతి పరీక్షలు సోమవారం మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి.గతములో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ,పోలీస్ శాఖ గట్టి భద్రత చర్యలు తీసుకుని పరీక్ష రాసే అభ్యర్థులను తప్ప ఇతరులని పరీక్ష సెంటర్ సమీపములో రాకుండా చర్యలు తీసుకున్నారు. ఇన్విజిలెటర్ తో పాటు అధికారుల సెల్ పోన్ లను కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.మండల వ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో పదవ పరీక్షలు నిర్వహిస్తున్నారు.కమలా పూర్ బాలుర పాఠశాలలో 195మంది,బాలికల పాఠశాలలో…

Read More

“ఆ ఊరి బావినీళ్ళకు ఆయుర్వేద శక్తి”

చందుర్తి, నేటిదాత్రి: వేములవాడ కోరుట్ల పట్టణలను కలిపే మార్గం మద్యలో వేములవాడ నుండి 18 కిమీ దూరంలో మా గ్రామం మల్యాల అనగానే సుదూర ప్రాంతాల వారికి మరియు చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలకు గుర్తుకు వచ్చేది చుండేలుక బావి నీళ్ళూ ఈ విశ్వంలో ప్రతిజీవి మనుగడకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు ఈ బావి యొక్క ప్రత్యేకతలు చుండెలుక కరచి చర్మ వ్యాదులు మరియు మంటలు దురద వంటి రోగాలకు మా ఈ చుండెలుక బావి…

Read More

పాలమూరు బీజేపీలోకి జోరందుకున్న చేరికలు

పార్లమెంట్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ బి ఆర్ ఎస్ లకు భారీ షాక్. మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి అరుణమ్మకు పెరుగుతున్న మద్దతు >.అరుణమ్మ ఆధ్వర్యంలో బిజేపీలోకి జోరందుకున్న చేరికలు >.అరుణమ్మ ఆధ్వర్యంలో బిజేపీలో చేరిన 600 మంది యువకులు >.కాషాయ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించిన డీకే.అరుణమ్మ మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థి అరుణమ్మ మేనియా మొదలైంది.‌ ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చింది మొదలు అన్ని వర్గాల నుంచి…

Read More

జనశక్తి నక్సలైట్ల పేరుతో అమాయక ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో జనశక్తి నక్సలైట్ పేరుతో ప్రజలను బయబ్రాంతులకు గురి చేస్తూ పార్టీ ఫండ్ పేరిట డబ్బులు వసూళ్ళకి పాల్పడుతున్న పోకాల సాయి అనే వ్యక్తిని కోనరావుపేట పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు జిల్లా ఎస్పీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణం సాయి నగర్ కి చెందిన పోకల సాయి…

Read More

రీలిష్,చేరిష్ షాప్ ని ప్రారంభించిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మా రెడ్డి ప్రేమకుమార్.

కూకట్పల్లి, మార్చి 18 నేటి ధాత్రి ఇన్చార్జి ఈరోజు కూకట్ పల్లి నియోజకవ ర్గంలోని శిల్ప వెన్యూ దగ్గర ప్రశాంత్ నాయమహేంద్ర ప్రసాద్ నూతనంగా ఏర్పాటు చేసిన రీలిష్ ,చేరిష్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రీలిష్,చేరిష్ షాప్ ని ప్రారం భించిన కూకట్ పల్లిలోని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్.ఈ సందర్భంగా ప్రేమకుమా ర్ మాట్లాడుతూ. ..నిరుద్యోగ యు వత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారప డకుండా వ్యాపార రంగాలలో రాణిం చి…

Read More

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల పర్వం

-కాంగ్రెస్ పార్టీ లో చేరిన వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామల ఉమా-లక్ష్మీరాజం -వారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతుంది. సోమవారం వేములవాడ మాజీ మున్సిపల్ చైర్మన్, వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం దంపతులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస సమక్షంలో చేరడం జరిగింది….

Read More
error: Content is protected !!