NETIDHATHRI

ఎల్లమ్మ సి దో గా కార్యక్రమానికి ఆహ్వానించిన గౌడ సంఘం నాయకులు

తంగళ్ళపల్ల నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో జరిగే ఎల్లమ్మ సిదొ గాకార్యక్రమానికి హాజరు కావలసిందిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ నీ క్యాంపు కార్యాలయంలో కలిసిరావాలని ఆహ్వానించారు దీనికి స్పందించిన తప్పకుండా వస్తాను అని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో వీరి వెంట గౌడ సంఘం నాయకుడు తదితరులు ఉన్నారు

Read More

మండలంలో జరిగే ఎల్లమ్మ సిద్ధోగా కార్యక్రమానికి హాజరు కావాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్వహించబోయే ఎల్లమ్మ సిద్దోగానికి హాజరుకావాలని గ్రామ పెద్దలు ప్రజలు స్థానిక జెడ్పిటిసి మంజుల లింగారెడ్డిని వారి ఇంటికి వెళ్లి వారిని కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు ఇట్టి విషయాన్ని స్వాగతించిన మంజుల లింగారెడ్డి గ్రామంలో జరగబోయే కార్యక్రమానికి కచ్చితంగా వస్తారని తన వంతుగా ఏదో చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Read More

బైక్ ప్రమాదంలో యువకుని మృతి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామశివారులో మంగళవారం రాత్రి 11గం.లకు జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన అల్వాల రాకేష్(21) అనే యువకుడు మృతి చెందినట్టు, ప్రస్తుతం రాగుల అరవింద్ కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రామడుగు ఎస్సై సురేందర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలరావుపేట గ్రామానికి చెందిన స్నేహితుడు రాగుల అరవింద్(24)తో కలిసి రాకేష్ గ్రామంలో జన్మదిన…

Read More

కవాతు నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర, వెలిచాల గ్రామాలలో చోప్పదండి సిఐ ప్రకాష్ గౌడ్, రామడుగు ఎస్సై సురేందర్ కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈసందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న పలువాహనాలను తనికి చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరు ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులున్నా సమాచారం అందజేస్తే చర్యలు తీసుకోకపోవడం జరుగుతుందని తెలిపారు.

Read More

వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు!!

తరలి రానున్న భక్తజనం!! బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చైర్మన్ సాన మారుతి!! ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా నాటి నుండి నేటి వరకు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అశేష భక్తజనం మధ్యలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి తరలి వచ్చే భక్తజనులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ సందర్భంగా…

Read More

కల్వర్టు బిల్లు జేబులు నింపుకునే కాంట్రాక్టర్ పని ఆపిండా…?

-గత ప్రభుత్వ హయాంలోనే బిల్లు పొందిండా…? -కల్వర్టు అసంపూర్తి నిర్మాణానికి, పనుల జాప్యానికి కాంట్రాక్టరే కారణమా…? -కల్వర్టుకు దూరమైన అప్రోచ్ రోడ్డు -కల్వర్టు కష్టం తీర్చాలని అమరవాది గ్రామ ప్రజల విన్నపం. రామకృష్ణాపూర్, మార్చి 21 నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5 వ వార్డు అమరవాది గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన అమరవాధి-మంచిర్యాల రహదారి మద్యలో కల్వర్టు కు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క…

Read More

మాయా ప్రపంచపు మైనింగ్‌ రాజ్యం ఎపిసోడ్‌ 2

https://epaper.netidhatri.com/ కోట చుట్టూ కోట్లలో గ్రానైట్‌ వ్యాపారం! ప్రజల ప్రాణాలు గాలిలో…గ్రానైట్‌ వ్యాపారం కోట్లలో. పర్యావరణం పరాధీనం..గ్రానైట్‌ వ్యాపార విశృంఖలత్వం. ఎలగందుల కోటను ఆగం చేస్తున్నారు! కాపాడాల్సిన పాలకులే చోద్యం చూస్తున్నారు. తెలుగు చరిత్రకు ఆనవాలే ఎలగందుల. తొలి తెలుగు రాజుల గూడే కరీంనగర్‌ జిల్లా. శాతవాహనుల కాలం తొలి తెలుగు వైభవం. ఎలగందుల కోట కింద చరిత్రను సమాధి చేస్తున్నారు. పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు? ఎలగందులలో ఇంకేం మిగిలిందులా? ఊరును దుమ్ముతో నింపుతున్నారు. చెరువును చెరబట్టి రాళ్లతో…

Read More

Do you want to purchase a house in Hyderabad (Episode-3)

https://epaper.netidhatri.com/view/214/netidhathri-e-paper-21st-march-2024/2 · What happened in Road No-14, Banjara Hills? · Now bulldozers are coming · Look at the episode of Bhagyanagar Studio · ‘Kabja kahani’ of Raghavendra constructions · Officials collude with builders · Money bags to leaders · Rs.lakhs to leaders and officials. Rs.Crores for some people · Illegally construction of Apartments · 20feet…

Read More

ఎంపీ వద్దిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ ఛైర్మన్

“నేటిధాత్రి” న్యూఢిల్లీ రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రకు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.శాసనసభ్యులు మీ సేవల పట్ల మరింత నమ్మకం కలిగి, విశ్వాసం వ్యక్తం చేస్తూ రాజ్యసభకు తిరిగి ఎన్నుకున్నారని తన సందేశంలో ఛైర్మన్ పేర్కొన్నారు.రాజ్యసభకు తిరిగి ఎన్నికైన తర్వాత ఎంపీ రవిచంద్ర ఛైర్మన్ ధనఖర్ ను బుధవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రవిచంద్రతో ఛైర్మన్ మాట్లాడుతూ “ఈ ప్రజాస్వామ్య దేవాలయం(పార్లమెంట్)లో అర్థవంతమైన,ఆరోగ్యకరమైన చర్చలు జరిపేందుకు…

Read More

ఎవరా…’ఇసుకా’సుర?

కాటారం మలహర్ లో గుట్టు చప్పుడు కాకుండా జీరో దందా! సహకరిస్తున్న ఆ ఇద్దరు ఎవరు? కాటారం మలహర్ లో పట్టుకున్న లారీలు ఎవరివి? ఒక్కో లారీకి పదివేలు తీసుకున్న అధికారులెవరు? ఆ ఇద్దరు అధికారులు ఆ బడానేతకు ఎలా అనుచరులు? జీరో దందా ఎవరిది…లంచాలు ఎవరి జేబుల్లోకి… “నేటిధాత్రి” హైదరాబాద్ ఎవరు అధికారంలో వుంటే వాళ్లదే రాజ్యం…బోజ్యం. ఒక్కసారి పవర్ చేతిలోకి వస్తే చాలు అడ్డూ, అదుపూ లేని సంపాదనకు తెగబడటమే నాయకులు అలవాటు చేసుకుంటున్నారు….

Read More

వడగళ్లలో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు నిజాంపేట. నేటి ధాత్రి, మార్చి 20 వడగండ్ల వానతో నష్టపోయిన రైతు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ అన్నారు. మండల పరిధిలోని నందిగామ, జడ్ చెరువు తండా, బచ్చు రాజు పల్లి గ్రామాలలోని వరి మొక్కజొన్న పంటలను సందర్శించి రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షం వల్ల పంటలకు నష్టం వాటిల్లడం చాలా…

Read More

శాయంపేట నూతన ఎస్సైని సన్మానించిన నాయకులు

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట పోలీస్ స్టేషన్ కు నూతనంగా వచ్చి పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రమోద్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించినారు.శాయంపేట మండల ప్రజల యొక్క సమస్యలను పోలీస్ శాఖ నుండి మీరు మీవంతు సహకారం ప్రజలకు అందించి మండలంలో ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొంది ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎస్సై ప్రమోద్ కుమార్ రేణికుంట్ల సదయ్య పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మాజీ సర్పంచ్…

Read More

పద్మశాలీలు చైతన్యంగా ఉంటేనే గుర్తింపు

పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలి… తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల బాలరాజు నేత… రఘునాథపల్లి.( జనగామ) నేటి ధాత్రి :- పద్మశాలి కులస్తులు చైతన్యంగా ఉంటేనే భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించవచ్చని పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీలు పద్మశాలి కులస్తులకు అవకాశం కల్పించాలని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల బాలరాజు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో పద్మశాలీలు అత్యధికంగా ఉన్న స్థానాల్లో అవకాశం కల్పించాలని అన్ని పార్టీలకు…

Read More

రూ. 50 వేల కంటే ఎక్కువ తరలిస్తే సీజ్ చేయాలి

ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీలకు శిక్షణలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యoలో సరైన ఆధారాలు లేకుండా రూ. 50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే సీజ్ చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. ఎఫ్ఎస్టీ ( ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్) ఎస్ఎస్టీ( స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్) వీఎస్టీ( వీడియో సర్వెలెన్స్ టీమ్)లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియంలో బుధవారం శిక్షణ…

Read More

విద్యార్థులు ప్రదర్శిస్తున్న సైన్స్ ఫెయిర్ తిలకిస్తున్న

-ఎం ఈ ఓ, వార్డ్ కౌన్సిలర్ -సమావేశంలో మాట్లాడుతున్న ఎంఈఓ బాణాజీ -వాణి విద్యాలయ విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన -ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్ -ఆలోచింపజేసిన విద్యార్థుల ప్రతిభ -మండల విద్యాధికారి బాణాజీ వేములవాడ,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలు ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయి. విద్యార్థుల ప్రదర్శించిన విజ్ఞానిక ప్రదర్శన బళ అనిపిచారని వాణి విద్యాలయం విద్యార్థులను మండల విద్యాధికారి అభినందించారు. బుధవారం వేములవాడ లోని వాణి విద్యాలయం హైస్కూల్‌లో విద్యార్థిని, విద్యార్థులు…

Read More

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు నెలల్లో నీరందివ్వాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి బుధవారం కాటారం మండలం, గారేపల్లి వద్ద రెండవ దశ పంప్ హౌస్ వద్ద బీరసాగర్ వద్ద నిర్మిస్తున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మందిరం, ఎర్ర చెరువులకు సాగు నీరు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు నెలల కాలంలో పంప్ హౌస్ వద్ద గోదావరి నుండి పంప్ హౌస్ అప్రోచ్ కెనాల్, పంప్ హౌస్…

Read More

చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బచ్ పన్ స్కూల్ యజమాన్యం

శేరిలంగంపల్లి,:-నేటి ధాత్రి: చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాస్ నగర్ లో అమీన్పూర్ వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న బచ్ పన్ స్కూల్ లో దాదాపు 2 3 వందల మంది చిన్న పిల్లలు చదువుకుంటున్నారు ఒక దిక్కు స్కూలు నడుస్తుండగానే స్కూలు భవనము పైన భారీ షెడ్డు నిర్మాణం చేస్తున్నారు అభం శుభం తెలియని చిన్నచిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇట్టి భవనం పైన షెడ్డు వేస్తుంటే ఏమైనా జారీ కిందపడినచో భావిభారత పౌరులకు అన్యాయం…

Read More

అనుమతి లేని డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం ప్రధాన జిల్లాల చెక్ పోస్ట్ లో కొమురెల్లి టు వేముల వాడ వెళుతున్న వారిని ఆపి తనిఖీ చేయగా 80.400. రూపాయలు అనుమతి లేనిది గా భావించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నిబంధనలో భాగంగా జిల్లెల్ల చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా ఈరోజు సమయం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో కొమురెల్లి టు వేములవాడ వెళుతున్న వారిని తనిఖీ చేయగా వారి…

Read More

డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను అణచివేస్తాం

సమాజంలో మత్తు పదార్థాలకు స్థానం లేదు. : సీపీ తరుణ్ జోషి ఐపీఎస్ యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలి మల్కాజ్గిరి, నేటి ధాత్రి రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా మరియు వినియోగం మీద ఉక్కు పాదం మోపుతామని కమిషనర్ తరుణ్ జోషి ఐపిఎస్ పేర్కొన్నారు. ఈ రోజు నేరెడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో నిషేధిత డ్రగ్స్ కేసుల దర్యాప్తులో అనుసరించవలసిన విధానాల మీద రాచకొండ పోలీసు సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది….

Read More

రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియ మితులైన ఎం.ఏ.ఫహీమ్ కు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన భాషిపాక యాదగిరి,

కూకట్పల్లి మార్చి 19 నేటి ధాత్రి ఇన్చార్జి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఎం.ఏ.ఫ హీమ్ అన్న వారినీ మర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలియ జేసి న 122 వివేకానంద నగర్ డివి జన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాషి పాక యాదగిరి, ఓబీసీ రాష్ట్ర క-అ డ్డినేటర్ భారత్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న తదిత రులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!