NETIDHATHRI

కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కష్టాలు..

పదేళ్ల కిందట ఒక్కసారి కూడా ఎండిపోని పంటలు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎండిపోయిన పంటలు రోడ్డు మీద పడ్డ రైతులు.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ నియోజకవర్గం, హన్వాడ మండలం, అంబటోని పల్లి గ్రామంలో ఎండిన వరి పంటలను వరి కంకులను మాజీ మంత్రి డా”వి.శ్రీనివాస్ గౌడ్ కి. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానిక సభ్యుడు ప్రస్తుత మహబూబ్ నగర్ బి.అర్.ఎస్ పార్టీ పార్లమెంటు స్థానిక అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి కి ఎండిన…

Read More

ఫ్రెండ్లీ పాస్టర్స్ మీటింగ్ కార్యక్రమా నికి ముఖ్య అతిధిగా హాజరైన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి ఏప్రిల్ 10 నేటి ధాత్రి ఇన్చార్జి 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధి లోని భుదేవిహిల్స్ లోని షాలేం ఎ వాం జెలికల్ చర్చ్ లో పాస్టర్ శ్యామ్ జాషువా మధిర ఆధ్వర్యంలో నిర్వ హించిన ఫ్రెండ్లీ పాస్టర్స్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రత్యేక ప్రార్థన కార్యక్ర మంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో జాయి న్ అయ్యిన కార్పొరేటర్ని పాస్టర్లు సన్మానించి మద్దతు…

Read More

సీఐ రవిరాజు ఆధ్వర్యంలో పరకాల బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు.

పరకాల నేటిధాత్రి పరకాల బస్టాండ్ ఆవరణలో పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో పరకాల పట్టణ ప్రజలకు మరియు ప్రయాణికులకు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని దాహాన్ని తీర్చాలని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.దీనిని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ ప్రారంభించారు.ప్రజలకు ఎండాకాలంలో ఎండలు మండుతున్నాయని వాటి నుంచి రక్షణ చర్యలలో భాగంగా ఎక్కువగా నీరు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు లేకుంటే ఎండ వేడి తలిగి నీరసించిపోతాము కావున పోలీసు వారు ఏర్పాటుచేసిన చలివేంద్రం అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.ఈ…

Read More

ఓబీసీ మోర్చా. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కంబాల రాజయ్య నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి పట్టణంలోని కంబాల రాజయ్యను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికల కావడం జరిగింది ఈ సందర్భంగా కంబాల రాజయ్య మాట్లాడుతూ భూపాలపల్లి జయశంకర్ జిల్లా బిజెపి పార్టీ నాయకులకు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు ఇచ్చినందుకు నా శక్తికి మించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఓబీసీ మోర్చా…

Read More

కర్కపల్లి గ్రామానికి చెందిన గడ్డం పూర్ణచందర్ కు కోడలు రజిత – శశి సన్మానం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కర్కపల్లి గ్రామంలోని కళాకారులు కలలను నమ్ముకుని జీవిస్తూ ప్రజలకు చైతన్య పరుస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు పర్యావరణం పరిరక్షణ హరితహారం మూఢనమ్మకాలు పచ్చదనం పరిశుభ్రత నిరక్షరాస్యత నిర్మూలన కుటుంబ నియంత్రణ మొదలైన ప్రభుత్వ ప్రయోజత కార్యక్రమాలపై గణపురం మండలం కర్కపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డం పూర్ణచందర్ కోడలు రజిత శశి అనేక స్టేజీలపై తన కళా ప్రదర్శనలు చిన్ననాటి నుండి డప్పు డోలక్ మృదంగం మొదలైన వాయిద్యాలతో…

Read More

ఎదులాపురం కార్తీక్ ను సత్కారించిన విశ్వబ్రహ్మన,విశ్వకర్మ సంఘ నాయకులు

పరకాల నేటిధాత్రి 2024 ఉగాది పురస్కారాలు సందర్బంగా హన్మకొండ జిల్లా విశ్వ బ్రాహ్మణ,విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఎదులాపురం కార్తీక్ ను సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా కార్తీక్ మాట్లాడుతూ వివిధ రంగాలలో ఉత్తమ సేవలను అందిస్తున్న విశ్వ బ్రాహ్మణ ఆత్మీయులకు ఉగాది పురస్కారాలను ఇవ్వడం అందులో నేను అందులో బాగస్వామ్యం పొందడం చాలా సంతోషకరమని అన్నారు సహకరించిన అందరికి ధన్యవాదలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోల్లేటి కృష్ణమాచారీ,ప్రొఫెసర్ డాక్టర్ కొక్కొండ విజయ్…

Read More

పద్మశాలి పరపతి సంఘం నూతన కమిటీ ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో జంగేడు శ్రీ మార్కండేయ పద్మశాలి పరపతి సంఘం నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.. అధ్యక్షులు గా తుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గా కుసుమ రాజయ్య ప్రధాన కార్యదర్శి గా సామల శ్రీనివాస్.కోశాధికారి గా కందకట్ల రాజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ యొక్క ఎన్నికకు సహకరించిన పద్మశాలి కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More

రజక సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన శాసనసభ సభ్యులు అరేకపూడి గాంధీ

కూకట్పల్లి, ఏప్రిల్ 10 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో రజక సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చాగంటి అశోక్ తోపాటు డివిజన్ ఎన్ మాజీ అధ్య క్షుడు జిల్లా గణేష్ నేతతో కలిసి క్యాలెండ ర్ ఆవిష్కరించిన స్థానిక శాసనసభ స భ్యులు గాంధీ, హిందు సాంప్రదాయం ప్రకారం ఉగాది పర్వదినం నుండి నూతన పంచాంగం కార్యక్రమంలో భాగంగా క్యా లందర్ అవిష్కరించడం శుభపరిణా మం,చాకలి ఐలమ్మ పోరాట…

Read More

పార్లమెంట్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడంలో మీడియా పాత్ర చాలా కీలకం

వనపర్తి నేటిదాత్రి: పార్లమెంట్ ఎన్నికలు శాంతి యుతంగా నిర్వహించడం లో విలేకరుల పాత్ర చాలా కీలకం అని జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్లో జర్నలిస్టులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల్లో మీడియా పాత్ర గురించి వర్క్ షాపు నిర్వహించారు ఈ సందర్భంగా డీపీఆర్వో సీతారాం మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించడంలో మీడియా పాత్ర చాలా కీలకమైందని, జర్నలిస్టులందరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన…

Read More

గణపురం మండల విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలి

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం లోని అన్ని గ్రామాలను నుండి మండల విస్తృత స్థాయి సమావేశానికి హాజరుకావాలని గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ ప్రకటనలో తెలిపారు 14-04-2024 ఆదివారం రోజున రాబోయే ఎంపీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది సమయం మధ్యాహ్నం 12 గంటలకు స్థలం లక్కం జయ చంద్ర గార్డెన్ చేల్పూర్…

Read More

మారుతున్న రాజకీయ పరిణామాలు.

కాంగ్రెస్ లోకి వలసల పర్వం. శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నడంతో వారిలో వ్యతిరేకతలు నెలకొంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఓటర్ల తీరును అనుగుణంగా రాజకీయ పార్టీల నేతలు సైతం సొంతగూటికి వీడి కండువాలు మార్చేస్తున్నారు పార్లమెంటు ఎన్నికల సమీపిస్తుంది నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం గెలుపే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహంతో వలసల కోసం గేట్లు తెరుచుకున్నారు. కాంగ్రెస్…

Read More

హసన్ పర్తి మండలంలో పోలీసుల కవాతు

హసన్ పర్తి / నేటి ధాత్రి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం మండల పరిధిలోని పలు గ్రామాలలో పోలీస్ కవాతు ను నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జయగిరి, అనంతసాగర్, మడిపల్లి, దేవన్నపేట ప్రధాన రహదారుల్లో సిఆర్పిఎఫ్ బెటాలియన్ కేంద్ర బలగాలతో పాటు హసన్ పర్తి పోలీసులు కూడా ఈ కవాతు లో పాల్గొన్నారు. ఓటర్లకు పోలీసు యంత్రాంగం అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చేందుకే ఈ కవాతు నిర్వహిస్తున్నామని ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరు…

Read More

పాఠశాలలో నీటి వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థిని, విద్యార్థులు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో ఇందిరా కాలనీ ఐదో వార్డు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, నీళ్ల సౌకర్యం లేక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విద్యార్థులు దాహం తీర్చుకోవడానికి వారు తిన్న ప్లేట్ కడగడానికి నీళ్లు లేక వీధిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్లి వారి యొక్క దాహం తీర్చుకొని, విద్యార్థులు తిన్నటువంటి ప్లేట్లను శుభ్రపరచుకొనే దుస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని ఇందిరా కాలనీలో ఉన్న ఎంపీపీ…

Read More

సఫాయి కార్మికురాలు మీద దాడిని ఖండిస్తున్నాం

ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల నగర పంచాయతీ మహిళ సఫాయి పారిశుద్ధ కార్మికురాలుగా వృత్తి నిర్వర్తిస్తున్న చుక్క కమలపై దాడి చేసిన పల్లెబోయిన శశి పల్లెబోయిన రేఖలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏకు శంకర్ మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు.ఊరిలోని చెత్త చెదారం కాలువలలోని కంపును శుభ్రం చేస్తూ ఉన్నతమైన సేవలందిస్తు…

Read More

నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్ట్ “కేపి”

టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు హర్షం. జర్నలిస్ట్ ఎండి. ఖాజాపాషాను సన్మానించిన ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి నిజాలను నిర్భయంగా రాస్తూ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న డైనమిక్ జర్నలిస్ట్ ఎండి. ఖాజాపాషా (కేపి) అని టీయూడబ్ల్యూజే (143) జర్నలిస్టు సంఘం రాష్ట్ర శాఖలో కార్యనిర్వహక కార్యదర్శిగా ఎంపిక చేయడం హర్షనీయమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్…

Read More

కోడి పుంజుల పల్లి అంగన్ వాడి కేంద్రం లో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య (ఇసిసిఇ), అనువల్ డే వేడుకలు

ఎండపల్లి,నేటి ధాత్రి కోడి పుంజుల పల్లి అంగన్ వాడి కేంద్రం , లో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య, అనువల్ డే వేడుకలలో భాగంగా పలు కార్యక్రమాలు బాల బాలికలను ఆకట్టుకున్నాయి, ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని కోడిపుంజులపల్లి లో నీ అంగన్ వాడి కేంద్రం లో ,అంగన్ వాడి ఉపాధ్యాయురాలు కొప్పుల పుష్పలత ఆధ్వర్యంలో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య (ఇసిసిఇ) లో భాగంగా మహిళలు,బాల బాలికలు హాజరై పలు కార్యక్రమాలను వీక్షించి…

Read More

నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ” పార్లమెంటరీ” ఎన్నికల సమావేశం

కొత్తగూడ, నేటిధాత్రి : ములుగు అసెంబ్లీ మహబూబాబాద్ జిల్లా తేది 11 ఏప్రిల్ గురువారం ఉదయం గం 10:30 ని,లకు కొత్తగూడ మండలo వేలుబెల్లి లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో… కొత్తగూడ & గంగారాం ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సమావేశం నిర్వహించబడును అని ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ మాజీ సహాయ కేంద్ర మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా శ్రీమతి…

Read More

పాలమూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా న్యాయవాది సాహితి రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సాహితి రెడ్డిని మహిళా మోర్చా పాలమూరు జిల్లా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సాహితి రెడ్డి మాట్లాడుతూ,నాపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన పెద్దలకు తనకు అవకాశం ఇచ్చిన పార్టీకి రుణపడి ఉంటానని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు…

Read More

హైదర్ నగర్ ఈద్గా వద్ద జరుగుతు న్న ఏర్పాట్లను కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్

నార్నె శ్రీనివాస రావు కూకట్పల్లి, ఏప్రిల్ 10నేటి ధాత్రి ఇంచార్జ్ ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీని వాసరావు మాట్లాడుతూ.. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజు లుగా ఉపవాసాలు ఉన్న ముస్లింలు సామరస్య భావాలకు,సమున్నత జీవన విధానానికి ప్రతీకగా పరస్పర ప్రేమ,శాం తి,సహనాన్ని ప్రబోధించిన రోజుగా భావిం చే ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా సామూ హికంగా ప్రశాంత వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకునేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తెలిపా రు.ఈద్గా…

Read More

తాగునీటి సమస్య రాకుండా చూడాలి

మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. గోపాల్ దిన్నె జలాశయాన్ని సంద‌ర్శించిన మంత్రి జూపల్లి. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న నీటి వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిపారుద‌ల‌, ఆర్డ‌బ్ల్యూఎస్ అధికారుల‌కు సూచించారు. వీప‌న‌గండ్ల మండ‌లం గోపాల్ దిన్నె జ‌లాశ‌యాన్ని మంత్రి జూప‌ల్లి సంద‌ర్శించారు. జ‌లాశయ నీటి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. చుక్క నీరు కూడా వృధా…

Read More