NETIDHATHRI

Police pre-arrest

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు..

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు..   రామాయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)   రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సిఏ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిఏలు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేపథ్యంలో తెల్లవారుజామునుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని…

Read More
Police pre-arrest

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు.

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు..   రామాయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)   రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సిఏ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిఏలు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేపథ్యంలో తెల్లవారుజామునుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని…

Read More
Government's

అంగడి…సర్కారీ వారి పాట…!

అంగడి…సర్కారీ వారి పాట…!21,లక్ష పదిహేను వేలు వేలం పాటలో అంగడిని దక్కించుకున్న మాజీ సర్పంచ్ బట్టు శ్రీను కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి   మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీ నందు అంగడి( సంత) బహిరంగ వేలం పాట పురపాలక సంఘ కార్యాలయం నందు కేసముద్రం మున్సిపల్ కమిషనర్ కె, ప్రసన్న రాణి ఆదేశాల మేరకు ఆర్ ఓ, ఎల్. కుమార్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం నందు వేలం పాట నిర్వహించడం జరిగింది.ఇట్టి వేలం పాటలో 6గురు పాటదారులు…

Read More
Medical health camp

ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం.!

ముప్పిరెడ్డిపల్లి లో విజయవంతమైన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం… 300 మందికి పైగా రోగులకు పరీక్షలు….   రామయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)   ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, వి ఎస్ టి ఇండస్ట్రీస్ తూప్రాన్ వారి సహకారంతో… మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోనీ గ్రామ పంచాయతీ భవనంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఉచిత ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.. తూప్రాన్ వి ఎస్…

Read More
Assistance

ఎస్టిపిపి కాంట్రాక్టు కార్మికుడికి చేయూత.

ప్రమాదంలో గాయపడిన ఎస్టిపిపి కాంట్రాక్టు కార్మికుడికి చేయూత   ఈడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో 66 వేల చెక్కు అందజేత   జైపూర్,నేటి ధాత్రి:   మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టిపిపి అధికారులు, ఉద్యోగులు గత జనవరి నెల 31 న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎస్టిపిపి కాంట్రాక్టు కార్మికుడు మరియు క్రికెట్ ఆటగాడు అయిన గడ్డం శివ సాయి కి వైద్య ఖర్చుల నిమిత్తం 66 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది….

Read More
President Onapakala Prasad.

పేదలకు సన్నబియ్యం పంపిణి.

ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణి ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ నేటి ధాత్రి మొగుళ్ళపల్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పంపిణీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ. నిరుపేదలకు చెందాల్సిన రేషన్ షాపులోని దొడ్డు బియ్యం అక్రమార్కులు రాష్ట్రాలు దాటించి సొమ్ము చేసుకున్నారని పేదల…

Read More
illegal sand

ఇసుక డంపుల ఇసుక కుప్పల సీజ్.

ఇసుక డంపుల ఇసుక కుప్పల సీజ్,,,,,, ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు సీజ్ చేశామన్న మైనింగ్ అధికారులు,,,,, అక్రమ ఇసుక డంపు చేస్తే కఠిన చర్యలు తప్పవు మైనింగ్ అధికారి మధు కుమార్,,,,, ఇసుక కుప్పలను పంచనామ చేసిన మండల ఆర్ ఐ గౌస్ మొయినుద్దీన్,,,,, రామాయంపేట మార్చి 24 నేటి ధాత్రి (మెదక్)   రామాయంపేట పట్టణ పరిధిలో ఇసుకను డంపు చేసి అమ్ముతున్న ఇసుక డంప్యాడ్లపై మంగళవారం మెదక్ జిల్లా మైనింగ్ అధికారులు దాడి చేసి…

Read More
Hanuman Chalisa

హనుమాన్ చాలీసా పారాయణం.

హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం మంచిర్యాల,నేటి ధాత్రి:   హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని మంగళవారం రోజున నిర్వహించడం జరిగింది.అలాగే ఆలయంలో భక్తులు మరియు హనుమాన్ మాలాధారణ స్వాములు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

Read More
Government

భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం.

భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరియు మానేరు రచయిత సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు. సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి ) సిరిసిల్ల జిల్లాలోని భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో మరియు మానేరు రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో సిరిసిల్ల సిరివెలుగులు డా, నలిమెల భాస్కర్ మరియు జూకంటి జగన్నాథం సమాలోచన రెండు రోజుల జాతీయ సాహిత్య సదస్సు.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారంలో ఏర్పాటు చేయడం జరిగింది….

Read More
Congress government

ఐకెపి వివోఏ లా ముందస్తు అరెస్ట్.

ఐకెపి వివోఏ లా ముందస్తు అరెస్ట్ జైపూర్,నేటి ధాత్రి:   మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని ఐకెపి వివోఏ రమేష్,లింగన్న,పద్మ,వినోద, కొమురయ్య,గట్టయ్య లను ముందస్తుగా అరెస్టు చేసి మంగళవారం జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 వేల రూపాయల జీతంతో పాటు ఇన్సూరెన్స్,ఉద్యోగం భద్రత, డ్రెస్ కోడ్ వంటి అనేక డిమాండ్లను కచ్చితంగా తీర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది.కానీ…

Read More
BJP

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక అవగాహన కార్యక్రమం   పరకాల నేటిధాత్రి ఒకేదేశం ఒకేఎన్నిక పై అవగాహన కార్యక్రమం బిజెపి భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్.సిరంగి సంతోష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశానికి చాలా మేలు జరుగుతుందని పలుమార్లు ఎన్నికలు నిర్వహించడంతో దేశంపై ఆర్థిక భాగం పడడంతో పాటు…

Read More
Educational

ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్..

ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్..   ఇంజినీరింగ్, లా కాలేజ్ మంజూరుతో విద్యారంగం మరింత అభివృద్ధి..   విద్యా రంగంలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక కార్యక్రమాలు..   దేశంలోనే అత్యుత్తమ గుర్తింపు తెస్తున్న ముఖ్యమంత్రి   శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ, హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు   కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఇంచార్జ్…

Read More
Sunki Reddy's

ఘనంగా సుంకిరెడ్డి జన్మదిన వేడుకలు.

ఘనంగా సుంకిరెడ్డి జన్మదిన వేడుకలు కల్వకుర్తి/ నేటి ధాత్రి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కల్వకుర్తిలోని కైలాసగిరి పై వెలసిన పడమటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన దేవాలయాలు మన హిందూ యొక్క ప్రఖ్యాతిని చాటుతాయని వాటిని ప్రతి ఒక్క హిందువు పైనే ఆధారపడి ఉంటాయని అందుకుగాను తన వంతు సహాయం చేస్తానని చెప్పడం జరిగినది హిందూ ఐక్యత పౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆయనను సన్మానించడం…

Read More
IPL betting

ఐపిఏల్ బెట్టింగ్ తో జీవితాలు నాశనం చేసుకోవద్దు.

ఆన్లైన్ మరియు ఐపిఏల్ బెట్టింగ్ తో జీవితాలు నాశనం చేసుకోవద్దు. చందుర్తి సిఐ జి. వెంకటేశ్వర్లు చందుర్తి, నేటిధాత్రి:   క్రికెట్ బెట్టింగ్ లు చేసి డబ్బులు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులకు లోనై ఎలాంటి అనర్థాలకు పాల్పడవద్దని చందుర్తి సిఐ జి. వెంకటేశ్వర్లు యువతకు పిలుపునిచ్చారు. స్థానిక ఠాణా లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ధనాధన్ ఆటగా పేరొందిన ఐపియల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యువత గెలుపు ఓటములు పై పందాలు…

Read More
Congress party

రాష్ట్రములో విద్యాశాఖ మంత్రినీ నియమించాలి.

రాష్ట్రములో విద్యాశాఖ మంత్రినీ నియమించాలి ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ నేటిధాత్రి : హన్మకొండ తెలంగాణ రాష్టంలో విద్యార్థి నిరుద్యోగ యువత మద్దతుతో గెలిచినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రనీకి విద్యాశాఖ మంత్రినీ కేటాయించకపోవడం చాలా బాధాకరం అని మంద నరేష్ అన్నారు విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి రాష్ట్రములో ఒక్క విద్యాశాఖ మంత్రి నీ కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయ్యింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రములో ప్రతిపక్షములో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి…

Read More
Farmers

రైతుల ఆధ్వర్యంలో మేమంటోస్ అందజేన.!

రైతుల ఆధ్వర్యంలో మేమంటోస్ అందజేసి ధన్యవాదాలు తెలిపిన రైతులు…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి….   తంగళ్ళపల్లి మండల రైతులు చిన్న లింగాపూర్. గ్రామ మాజీ ఎంపీటీసీ భైరీ వేణి రాముఆధ్వర్యంలో జిల్లా అధికారులకు గుర్తుగా మెమొంటోస్ అందజేసి ధన్యవాదాలు తెలిపిన తంగళ్ళపల్లి మండల గ్రామాల రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని ఎంతగానో బాధపడ్డామని అధికారుల కృషి చురువతో పంటలు ఎండిపోకుండా కాపాడిన ఆఫీసర్లకు అభినందనలు తెలిపిన అన్నదాతలు వారి కృషితో .LM.4.LM.5….

Read More
Health center.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన.

తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి….. తంగళ్ళపల్లి నేటి ధాత్రి….   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి అధికారి రజిత మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలపైఅన్ని ప్రోగ్రాంలో పై రివ్యూ చేసి ఆరోగ్య మహిళ క్లినిక్ పై సంబంధించి హాస్పిటల్ కి వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారికి ఎటువంటి అసౌకర్యాలు కాకుండా చూడాలని రిజిస్టర్ను పరిశీలించి…

Read More
Employment

ఒకే దేశం ఒకే ఎన్నిక పై ప్రచారం చేసిన.

ఒకే దేశం ఒకే ఎన్నిక పై ప్రచారం చేసిన తంగళ్ళపల్లి మండల కన్వీనర్…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి….   తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ మహిళలకు.. ఒకే దేశం ఒకే ఎన్నిక విధి విధానాల గురించి. చెబుతూ వాటిపై ఆహ్వాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో జరిగే ఎన్నికలపై ఉపాధి హామీ కూలీలకు ఓకే దేశం ఓకే ఎన్నికల గురించి చర్చించి వారికి అవగాహన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి…

Read More
BRS

బండి సంజయ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలి.!

కేసీఆర్ కు బండి సంజయ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అనుచిత వాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ చెన్నూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్‌ రాజా రమేష్‌, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో బండి సంజయ్ మీద…

Read More
Gram Panchayat

శంభునిపల్లి గ్రామపంచాయతీ మేకల అంగడి వేలం.

శంభునిపల్లి గ్రామపంచాయతీ మేకల అంగడి వేలం వాయిదా* మళ్లీ వేలం ఈనెల 28వ తారీకు జమ్మికుంట: నేటిధాత్రి జమ్మికుంట మండలంలోని శంబునిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన అంగడి వేలం వాయిదా పడినట్లు పంచాయతీ కార్యదర్శి కిషన్ ఇంగే తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దారించిన ధర రాకపోవడంతో ఈ నెల 28న 11.30కు మళ్ళీ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో కొత్తగా పాల్గొనదలిచిన వారు ఈ నెల 27న సాయంత్రం 4 గంటల వరకు…

Read More
error: Content is protected !!