NETIDHATHRI

అధికారం శాశ్వతం కాదు.. ఎంపీ “వద్దిరాజు రవిచంద్ర”

“నేటిధాత్రి” మహబూబాబాద్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మహబూబాబాద్ ఏస్పీ క్యాంప్ కార్యాలయం ఎదుట పార్టీ ప్రముఖులతో కలిసి బుధవారం రాత్రి రోడ్డుపై బైఠాయించారు.రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు, ఎస్సీ, ఎస్టీ,బీసీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు గురువారం మహబూబాబాద్ లో తలపెట్టిన మహాధర్నాకు అనుమతివ్వాలంటూ ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు,సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీ మాలోతు కవిత…

Read More

తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక దృక్కోణం నివేదిక

తెలంగాణ ప్రభుత్వం ఏటా బడ్జెట్‌ సెషన్‌కు ముందు ‘సామాజిక ఆర్థిక దృక్కోణం’ పేరుతో ఒక నివేదికన శాసనసభ ముందుంచడం ఆనవాయితీ. ఆర్థిక రంగంలో వివిధ విభాగాల్లో రాష్ట్ర ప్రగతి ఏవిధంగా ఉన్నదనేది ఇందులో స్పష్టంగా వివరిస్తుంది. ఆర్థిక ప్రగతి, సామాజికాభివృద్ధి, అ త్యవసర సర్వీసులు, ఇతర కీలక సూచికలకు సంబంధించిన వివరాలను ఇందులో ప్రభుత్వం పొందుపరుస్తుంది. అంతేకాదు రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి సంబంధించి గణాంకాలతో వివరించడం వల్ల ప్రస్తుతం తెలంగాణ స్థితిగతులపై ఒక అవగాహన ఏర్పడుతుంది….

Read More

జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలను అంద జేయాలి : టీఎస్ జెయు

జర్నలిస్ట్ సంక్షేమ పథకాలకు, అక్రిడేషన్ కార్డులకు లింకు పెట్టవద్దు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలి తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ కుమార్ కు టీఎస్ ఆధ్వర్యంలో వినతి హైదరాబాద్, నవంబర్ 20 : జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జె యు) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ కుమార్ కు…

Read More

మిల్లర్ల ఆస్థులు పెరిగే! ఖజానా తరిగే!!

`ప్రభుత్వం లెక్క తేల్చిన 26 వేల కోట్లు ఎక్కడ? `అధికారుల వద్ద పూర్తి లెక్కలున్నాయా! `డిఫాల్టర్లను పూర్తి స్థాయిలో గుర్తించారా! `మిల్లర్లకు ప్రభుత్వాలు భయపడుతున్నాయా! `గత పాలకులు నడిచిన దారిలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తోందా? `బకాయి దారులను వదిలేయాలని చూస్తోందా? `ఏడాదిగా ఎందుకు వసూలు చేయడం లేదు! `డిపాల్డర్లకే వడ్లు కట్టబెట్టి! మళ్లీ ఖజానాకు గండికొట్టి!! `మిల్లర్ల బకాయిలు వసూలలో శషబిషలెందుకు? `వేల కోట్ల బకాయిలు ఎందుకు వసూలు చేయడం లేదు. `మిల్లర్ల ఆస్థులు కొండల్లా పెరిగిపోతున్నాయి!…

Read More

మంత్రి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ

వి.బి.ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్ 2023-2024 పోస్టరును రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. బుధవారం బంజారాహిల్స్ లోని మంత్రి నివాసం లో పోస్టరును ఆవిష్కరించి నిర్వహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీని ఇన్ఫ్రా ఎండి శ్రీను, సినీ నటుడు రచ్చరవి, వి.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఎం.డి విష్ణు బొప్పన పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఈ అవార్డుల ప్రధానోత్సవానికి తాను ముఖ్య అతిథిగా వస్తానని మంత్రి తెలిపారు. సుమారు 80 మంది నటీనటులకు, టెక్నీషియన్లకు అవార్డులు ప్రధానం…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి బుధవారం జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం ఎర్రవాడక తండా (కొల్లూరు) లో జరిగిన వివాహ శుభకార్యములకు హాజరై న ఉత్సవ కమిటీ చైర్మన్ నీల్య నాయక్ నూతన వధూవరులను ఆశీర్వదించరు.. ఈ కార్య క్రమంలో ఎల్ ఎచ్ పి ఎస్ అధ్యక్షులు శంకర్ నాయక్,కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కేతవత్ భాస్కర్ నాయక్,ఎస్టీ సెల్ అధ్యక్షులు జాను నాయక్,ఏ ఎం సి డైరెక్టర్ శంకర్ నాయక్,గోపాల్ నాయక్,జిల్లా ఎల్ ఎచ్ పి…

Read More

కరీంనగర్ నడిబొడ్డన ఆర్.ఎం.పి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నడిపిస్తున్న పట్టించుకోని జిల్లా వైద్యాధికారులు

ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఆర్ఎంపి వైద్యుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నడుపుతున్న జిల్లా వైద్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ, పిఎంపి వైద్యుల దోపిడిని అరికట్టాలనీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి విద్యార్హత లేకున్నా అత్యాధునిక వైద్యం పేరిట సామాన్య, మధ్య తరగతి ప్రజలను తీవ్ర…

Read More

కరీంనగర్ నడిబొడ్డన ఆర్.ఎం.పి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నడిపిస్తున్న పట్టించుకోని జిల్లా వైద్యాధికారులు

ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఆర్ఎంపి వైద్యుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నడుపుతున్న జిల్లా వైద్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ, పిఎంపి వైద్యుల దోపిడిని అరికట్టాలనీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి విద్యార్హత లేకున్నా అత్యాధునిక వైద్యం పేరిట సామాన్య, మధ్య తరగతి ప్రజలను తీవ్ర…

Read More

ఉపాధ్యాయ అర్హత దరఖాస్తు పరీక్ష గడువును పొడగించాలి

ఏ బి ఎస్ ఎఫ్ డిమాండ్ హనుమకొండ, నేటిధాత్రి: కాకతీయ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏ బి ఎస్ ఎఫ్ కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏదైతే ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు నేటితో ముగిస్తున్న తరుణంలో చాలామంది నిరుద్యోగులు ఆన్లైన్ సెంటర్ మరియు మీసేవ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకునె క్రమంలో సర్వర్…

Read More

మల్లికార్జున పిల్లల ఆసుపత్రిలో మరోసారి అరుదైన చికిత్స

మంచిర్యాల,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మల్లికార్జున పిల్లల ఆసుపత్రిలో ఒక నవజాత మగ శిశువుకు అరుదైన చికిత్స చేసి ప్రాణాలను కాపాడడం జరిగింది. వివరాల్లోకి వెళితే రాపల్లి వాసి అయినటువంటి ఆకాంక్ష వారం రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది.పుట్టిన ఏడు రోజులలోనే ఆ నవజాత మగ శిశువు తీవ్రఅనారోగ్యం పాలై, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేరే చోటికి తీసుకెళ్లమనడంతో తెలిసిన వారి ద్వారా మల్లికార్జున పిల్లల ఆసుపత్రికి వచ్చి పిల్లల వైద్య…

Read More

పాత ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు మట్టి అమ్మకం 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన  ధర్మసమాజ్ పార్టీ నాయకులు గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని పాత ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు మట్టిని కాంట్రాక్టర్ లోతుగా తీసి అమ్ముకుంటున్నాడని ధర్మ సమాజ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం రోడ్డు పనులు డబుల్ బెట్ రూలను పరిశీలించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి గత ప్రభుత్వం షేర్ వాల్ టెక్నాలజీ తో ఇళ్లను…

Read More

మెపా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ దంపతుల ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం ముదిరాజ్ ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్-సంగీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగుళ్ళకు వచ్చిన శ్రీనివాస్ సంగీత దంపతులను ముదిరాజ్ మహాసభ…

Read More

వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

నిజాంపేట ,నేటి దాత్రి మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ పిఎసిఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా వరి ధాన్యమును రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వరి ధాన్యమును కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమలింగారెడ్డి, రాజు, రైతులు పాల్గొన్నారు

Read More

ప్రతిజ్ఞ చేసిన చిన్నవార్వాల్ పాఠశాల ఉపాధ్యాయులు / విద్యార్థులు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా నేను ఎలాంటి మత్తు పదార్థములను ఉపయోగించను మరియు వాటి అమ్మకం రవాణా మరియు తదితర కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా గాని పరోక్షంగాకానీ పాలు పంచుకొను నేను పై విషయంలో నా తోటి విద్యార్థులు ఆరోగ్య కరమైన జీవితం గడిపేందుకు నా వంతు…

Read More

ఎమ్మార్వో భాస్కర్ కు వినతిపత్రం అందించినడిఎస్పీ పార్టీ నాయకులు

పరకాల నేటిధాత్రి దళిత సమాజ్ పార్టీ రాష్ట్ర అదినాయకులు డాక్టర్ విశారాధన్ మహారాజ్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ఉచిత విద్య,వైద్యం, భూమి,ఉపాధి,ఇల్లు ప్రభుత్వమే ప్రజలందరికి ఉచితంగా ఇవ్వాలని పరకాల మండలంలోని ఎంమ్మార్వో భాస్కర్ కి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్బంగా నాగ మహారాజ్ మాట్లాడుతూ ప్రజలందరికీ కేజీ టు పీజీ నాణ్యమైన ఉచిత విద్యను,అలాగే నాణ్యమైన వైద్యాన్ని, అర్హులందరికీ నాలుగదులతో కూడినటువంటి ఇల్లును,ఎకరం భూమిని ఇవ్వాలని అర్హతను బట్టి ఉపాధి చూపించాలని తెలిపారు.ఈ కార్యక్రమం…

Read More

పేద ప్రజలకు అండగా ఉండేది ప్రగతి సేవా సమితి

ప్రగతి సేవా సమితి వ్యస్థాపకులు గద్దల జాన్ మరిపెడ నేటి ధాత్రి. పేద ప్రజల కు అండగా ఉండేది ప్రగతి సేవా సమితి అని ప్రగతి సేవాసమితి వ్యవస్థాపకులు గద్దల జాన్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలోని ప్రగతి సేవాసమితి మండల కార్యాలయంలో మహిళలకు, రైతులకు పొదుపు సంఘాల ఏర్పాటు పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్దల జాన్ పాల్గొని తను మాట్లాడుతూ గత 1995సంవత్సరంలో 30మంది మహిళ సభ్యులతో…

Read More

డిసెంబర్ 9 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ధరణి తప్పులను భూమాత డొల్ల తనాన్ని ఎత్తి చూపుతూ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 9,2024 న, ఉదయం 10 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సు కార్యక్రమం కు సంబందించిన కరపత్రంను గుండాల మండల కేంద్రంలో తెలంగాణ రైతు కూలీ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తెలంగాణ రైతు-కూలీ పోరాట సమితి నాయకులు…

Read More

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కళ్లకు గంతలు కట్టుకొని నిరసన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ కరీంనగర్, నేటిధాత్రి: పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కళ్ళకు గంతలు కట్టుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ నెల రోజుల్లో బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ఇప్పటికీ…

Read More

నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని వినతి..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు అమరవాది, శేషు పల్లి ఏరియాలలో కొన్ని ప్రాంతాలలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ లైన్లు సరిచేయాలని విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఐదవ వార్డు కౌన్సిలర్ జిలకర మహేష్ విద్యుత్ అధికారులకు, కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ నారాయణ కు వినతి పత్రం అందించారు. అధికారులు స్పందించి ఫీల్డ్ సర్వే చేపించి త్వరలోనే పనులు జరిపించేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు…

Read More

23 వ తారీఖున నల్లగొండ లో జూలకంటి ఇంద్ర రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగే మాల మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చెయ్యాలి

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలం అశోక్ నగర్ కాలనీ నందు మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు సినిగిరి చిట్టిబాబు అధ్యక్షతన జరిగింది ముందుగా నల్లగొండలో జరిగే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ మాట్లాడుతూ కేవలం మాల మాదిగల మధ్య చిచ్చు అగ్రకులాలు పెడుతూనే ఉన్నారని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దళితులు వాడుకుంటున్నారని బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా…

Read More