వనపర్త తిరుమలనాథ స్వామి దేవాలయంలో అభిషేకాలు

వనపర్త తిరుమలనాథ స్వామి దేవాలయంలో అభిషేకాలు
వనపర్తి నేటీదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో తిరుమలయ్య గుట్ట తిరుమలనాథ స్వామి దేవాలయంలో తిరుమల నాద స్వామి కి ప్రతి నెల 7 న ఉదయం అభిషేకాలు నిర్వహిస్తున్నామని శ్రీ బాలాజీ వాకింగ్ టీం అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 7 న నెలలు దర్శనము అనంతరం తిరుమలనాథ స్వామి దేవాలయంలో వాకింగ్ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు దర్శనాలు ఉంటాయని ఆయన చెప్పారు . వనపర్తి పరిసర గ్రామాల ప్రజలు వనపర్తి పట్టణ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిరుమలనాథ స్వామి గారి కృపకు పాత్రులు అయి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు అనంతరం తిరుమలనాథ స్వామి గుడి దగ్గర అల్పాహారం టిఫిన్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version