శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా
కోలాటం
శిక్షణ పొందుతున్న శ్రీ బాలాజీ వాకింగ్ టీం సభ్యులు
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో వచ్చేనెల శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ బాలాజీ వాకింగ్ టీం సభ్యులు కోలాటం వేయడానికి శిక్షణ పొందుతున్నారని శ్రీ బాలాజీ వాకింగ్ టీం అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు సభ్యులు గోకారం కృష్ణమూర్తి రాజు పొలిశెట్టి మురళి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ బాలాజీ వాకింగ్ టీ o ఆధ్వర్యంలో సభ్యులచే ఉత్సాహంగా కోలాటాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు
