నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన శనిగరం సమ్మక్క(56) ఆరోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి మృతిదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించిన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య వారి వెంట నడి కూడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు, పరకాల కౌన్సిలర్ మడికొండ సంపత్, ఎస్టీ సెల్ పరకాల అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాస్,ఎస్సీ సెల్ నడికూడ మండల అధ్యక్షులు శనిగరం కాంగ్రెస్ నాయకులు పాడి ప్రతాపరెడ్డి,చాడ రవీందర్ రెడ్డి, సేవాదళ్ మాజీ అధ్యక్షులు బొచ్చు చందర్, మడికొండ శ్రీనివాస్, దాసరపు ప్రేమ్ కుమార్, బొచ్చు భాస్కర్, బొచ్చు జితేందర్,మాజీ ఎంపీపీ రామ్మూర్తి,గ్రామ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.