కూకట్పల్లి ఏప్రిల్ 18 నేటి దాత్రి ఇన్చార్జి
హిందువుల ఆరా ధ్యదైవమైన శ్రీరా ముడు అవతరించిన రోజు,సీతారా ముల కల్యాణ మహోత్సవం జరిగిన రోజే శ్రీరామనవమి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్య పాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని ప్రేమ కుమార్ అన్నా రు. అన్యోన్య దాంపత్యానికి సీతారా ములు ఆదర్శనీయులని ప్రేమ కు మార్ తెలిపారు.శ్రీరామ నవమి సంధర్భంగా….. ఈరోజు శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థా నము, శ్రీ విశ్వనాథ స్వామి ఆలయ సముదాయము.శ్రీహనుమధ్ల క్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి వార్ల ఆలయ త్రాయోవింశతి వార్షిక బ్రహ్మోత్సవల్లో బాగంగా,వసంతన గర్లో సీతా రాముని కళ్యాణంలో ప్రేమ కుమార్ పాల్గొన్నారు.ఈ సంధర్భంగా ఆలయ అధికారులు ప్రేమ కుమార్ ని శాలువాతో సన్మా నించారు.అనంతరం శ్రీరామనవమి సందర్భంగా నేడు కూకట్పల్లి నియో జకవర్గం జనసేన పార్టీ కంటెస్టెడ్
ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమా రు నియోజకవర్గంలో వసంతనగర్, 5వ ఫేస్ వినాయక గ్రౌండ్,ఎం ఐ జి గ్రౌండ్స్, హెచ్ఐజి కెపిహెచ్బి 1వ పేస్
లో హెచ్ఐజి గ్రౌండ్ కెపిహెచ్బి ఒకటి ప్లేస్ లో తెలంగాణ స్టేట్ స్ట్రీట్ వెండ ర్ అసోసియేషన్ వారు నిర్వ హిం చిన,వి.రామారావు నగర్,మోతీన గర్ లలో సీతారాములవారి కళ్యా ణము లో పూజ కార్యక్రమము
లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్,షణ్ముఖ,రఘు,పులగం సుబ్బు,మధుసూదన్రెడ్డి,అంజి,సా లాది శంకర్ ,సత్యసాయి,వీరమహి ళలు సత్యా ఎర్ర,అడబాల లక్ష్మి
తదితరులు పాల్గొన్నారు.