కే యూ వీసి ఆచార్య తాటికొండ రమేష్
కేయూ క్యాంపస్
నాణ్యమైన బోధనా, మార్పుల పై అవగాహనా తో మంచి పలితాలు వస్తాయని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ అన్నారు. విశ్వవిద్యాలయ మహిళా పి.జి కళాశాల, సుబేదారి పార్ట్ టైం అధ్యాపకులు పి.జి లో నూతనంగా ప్రవేశాలు పొందు విద్యార్థులకు అవగాహనాను వివిధ కళాశాలలో కల్పించి, ఒక నివేదిక ను సమర్పించిన నేపథ్యంలో వారితో మాట్లాడారు. ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవటంలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతము గా వ్యవహరించాలని, విద్యార్థులు అవసరాల కు అనుగుణంగా, మారుతున్నా పరిస్థితులు కు అనుగుణంగా బోధనా, శోధన ఉండాలని, యూనివర్సిటీ తరువాత తరం అ దీశాగా అడుగులు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ పి.జి మహిళా కళాశాల, సుబేదారి, అర్థశాస్త్రం విభాగం బోధనా సిబ్బంది డాక్టర్ ఎడెల్లి రవీందర్, డాక్టర్ కే సంధ్యారాణి, డాక్టర్ గుగులోత్ కవిత, డాక్టర్ వావిళ్ళ కుమారస్వామి తదితరులు