నిజాంపేట ,నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఒపెన్ జిమ్ కు తన వంతుగా జెడ్ పి టి సి పంజా విజయ్ కుమార్ 30 వేల విరాళం అందించారు. నేను సైతం అంటూ గ్రామనికి చెందిన వార్డు సభ్యులు ఆముద రాజు 11 311 రూపాయలు అందజేశారు.