పదో డివిజన్ అభ్యర్థిగా వలుస హరిణి ని గెలిపించండి

బ్యాలెట్ నెంబర్ 6 కొబ్బరికాయ గుర్తు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా 12 డివిజన్లో అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత వారం రోజుల నుండి జరుగుతున్న ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. 12 డివిజన్లలో రెండు డివిజన్లు మహిళలకు కేటాయించగా, మహిళలు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. అందులో పదో డివిజన్ అభ్యర్థిగా వలుస హరిణి బ్యాలెట్ నెంబర్ 6 కొబ్బరికాయ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *