ఆవోప ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు
వనపర్తి నేటిధాత్రి
దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలక్రిష్ణయ్యా క్రీడా మైదానంలో సరస్వతి విగ్రహం దగ్గర పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహిం చామని పట్టణ అవొప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు ఒక ప్రకటన లో తెలిపారు ఈకార్యక్రమంలో కార్యక్రమంలో అధ్యక్షులు పట్టణ బి జె పిమాజీ అధ్యక్షులు బచ్చురాము వెంకటరమణ సంబు వెంకటేశ్వర్లు ఆకుతోటఅన్నారo శ్రీదర్ సునీల్ నరసింహస్వామి సాయి నారాయణ కిషోర్ చాణిక్య కలకొండ స్వప్న దీప శ్రీలక్ష్మి ప్రణవ శ్లోక తదితరులు పాల్గొన్నరని కలకొండ శ్రీనివాసులు తెలిపారు
