ఉప్పిట్టు నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా
◆:- ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్
◆:- డా౹౹ఏ.చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనీ లోని యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారి నూతన ఉప్పిట్టు హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాక్సూద్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఆర్షద్ అలీ,కాంగ్రెస్ నాయకులు మంకలి శభాష్, హుగ్గేలి రాములు,ఖాజా,శుక్లవర్ధన్ రెడ్డి, షాకిర్ అలీ, గౌసోద్దీన్, మొయిజ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.