తంగళ్ళపల్లి నేటి దాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 200 యూనిట్ల కరెంటు సబ్సిడీకి దరఖాస్తులు ఆహ్వానించమని ఈ సందర్భంగా తెలియజేస్తు.ప్రజలు రేషన్ కార్డు గాని ఆధార్ కార్డు గాని ప్రజాపాలన దరఖాస్తు కార్డు మరియు కరెంటు బిల్లు ఫోన్ నెంబర్ ఈరోజు తంగళ్ళపల్లి సెస్ కార్యాలయం వద్ద ఇచ్చేసి ప్రజలు సద్వినియోగం చేసుకోగలరునీ.సెస్..A.E.. తెలిపా
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని వినియోగించుకోవాలి
