“గణనాథుడి” కృపా కటాక్షాలు ప్రజలపై సంపూర్ణంగా ఉండాలి
◆:- కోలన్ నరసింహ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల్ మల్టీ గ్రాము లోని హనుమాన్ మందిరం లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణనాథుని దర్శించుకున్న కోలన్ నరసింహ రెడ్డి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతీ కురుమ దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు విఘ్నాలను తొలగించే దైవం ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై సంతోషంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కోలన్ నరసింహ రెడ్డి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతీ కురుమ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సిద్ధారెడ్డి బీఎస్పీ బీదర్ జిల్లా అధ్యక్షుడు యోహాన్ డిసౌజా మాజీ ఎంపీటీసీ జగన్నాథ్ గ్రామ పెద్దలు అర్జున్ బీరప్ప హనుమాన్ మందిర్ గణేష్ యూత్ సభ్యులు గణేష్ యోగేష్ జగన్నాథ్ సిద్దు భక్తులు తదితరులు పాల్గొన్నారు,