నేటిధాత్రి, వరంగల్
వరంగల్ మహానగర పాలక సంస్థలో, అడిషనల్ కమిషనర్ & సెక్రటరీ గా బాధ్యతలు చేపట్టిన, కాశిబుగ్గ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందచేసిన వరంగల్ మినిస్టీరియల్ ఉద్యోగులు. అడిషనల్ కమిషనర్ ను కలిసిన వారిలో సూపరింటెండెంట్ బాకం సంతోష్ కుమార్, రావుల ఆనంద్ కుమార్, ఉమా దేవేందర్, హబీబ్ పాషా, రామకృష్ణా, బండారు రవికుమార్, సీనియర్ జూనియర్ అసిస్టెంట్ లు అయిత సుఖధ, చీకటి గిరిబాబు, సునీల్, సందీప్, అనీల్ కుమార్, సూర్యనారాయణ, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.