రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల సందర్బంగా రామాయంపేట పట్టణం లో RTC బస్టాండ్ పక్కన గల BRS పార్టీ గద్దె వద్ద BRS పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన BRS పార్టీ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు గారు, ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గారు,సీనియర్ నాయకులు పుట్టి. యాదగిరి గారు,PACS చైర్మన్ బాదె చంద్రం గారు,కౌన్సిలర్లు చింతల. యాదగిరి గారు, సరాఫ్ శ్యామ్ గారు,కో ఆప్షన్ సభ్యులు sk హైమద్ గారు, హస్నోద్దీన్ గారు,మహంకాళి దేవస్థాన డైరెక్టర్లు చింతల రాములు గారు, బసన్నపల్లి రాజు యాదవ్ గారు,PACS డైరెక్టర్ పోచమ్మల ఐలయ్య గారు,సీనియర్ నాయకులు చింతల యేసుపాల్ గారు,భూమ మల్లేష్ గారు,పాతూరి సిద్దరాములు గారు,దాకి శ్రీను, విద్యాకార్ రాజు, కృష్ణ గౌడ్ గారు,ఒద్ది స్వామి గారు, టంకరి స్వామి గారు, గావు పరమేష్ గారు, మ్యాతరి కిషన్ గారు తదితరులు పాల్గొన్నారు