
జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించిన..!
జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించిన.. ఏ ఎస్ పి, శ్రీ శివ ఉపాధ్యాయ ఐ పి యస్… నూగుర్ వెంకటాపురం (నేటి దాత్రి ) ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలం లో గురువారం నాడు జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా ఏటూరు నాగారం ఏ ఎస్ పి శ్రీ శివ ఉపాధ్యాయ ఐ పి యస్,వెంకటాపురం మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని మరియు వాజేడు మండలంలోని జిల్లా…