జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించిన..
ఏ ఎస్ పి, శ్రీ శివ ఉపాధ్యాయ
ఐ పి యస్…
నూగుర్ వెంకటాపురం (నేటి దాత్రి )
ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలం లో
గురువారం నాడు జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా ఏటూరు నాగారం ఏ ఎస్ పి శ్రీ శివ ఉపాధ్యాయ ఐ పి యస్,వెంకటాపురం మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని మరియు వాజేడు మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంకటాపురం మండల సిబ్బందికి. వాజేడు మండల సిబ్బందికి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించలని ఉపాధ్యాయులంతా క్రమశిక్షణతో క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవాలని పాలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం వాజేడు,సిఐ శ్రీ బండారి కుమార్, వాజేడు మండల ఎస్సైరాజ్ కుమార్,,వెంకటాపురం మండల ఎస్సై కే.తిరుపతిరావు సిబ్బంది పాల్గొన్నారు.