Anniversary

మల్గి గ్రామంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి.

మల్గి గ్రామంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి. జహీరాబాద్. నేటి ధాత్రి: మల్గి గ్రామ బి ఆర్ పార్టీ కార్యాలయం లో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మాట్లాడుతూ సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాలల్లో విద్య వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో మాజీ…

Read More
Women's Day

మల్లక్కపేట గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం.

మల్లక్కపేట గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం పరకాల నేటిధాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల మండల పరిధిలోని మళ్ళక్కపేట గ్రామంలో శనివారం రోజున ఉపాధి హామీ పని వద్ద గ్రామ మహిళలంతా ఒక్కచోట చేరి మహిళ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.అనంతరం మహిళలు కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Read More
RTC

గుజ్జ గ్రామానికి ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలి: సిపిఎం

గుజ్జ గ్రామానికి ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలి: సిపిఎం .రీజనల్ మేనేజర్ కు సీపీఐ(ఎం) వినతి నల్లగొండ జిల్లా, నేటిదాత్రి: గుజ్జ గ్రామానికి నార్కట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను పునరుద్ధరించడంతోపాటు ప్రస్తుతం నడుస్తున్న నల్లగొండ డిపోకు చెందిన బస్సును గ్రామం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం సీపీఐ(ఎం)నాయకులు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు నారి ఐలయ్య,బండ శ్రీశైలం…

Read More
village

గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి.

గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి.. – పాడి పంటలతో బేతిగల్ గ్రామం విరసిల్లాలి.. – బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రణవ్ బాబు. వీణవంక, ( కరీంనగర్ జిల్లా ): నేటి దాత్రి :వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో జరుగుతున్న భూలక్ష్మి,మహలక్ష్మి,బొడ్రాయి,సహిత పోచమ్మ తల్లుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.అనంతరం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక…

Read More
DHPS

డిహెచ్పిఎస్ నూతన గ్రామ కమిటీ నియామకం.

ఎల్లాపూర్ లో డిహెచ్పిఎస్ నూతన గ్రామ కమిటీ నియామకం జగిత్యాల,నేటిధాత్రి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో గురువారం దళిత హక్కుల పోరాట సమితి నూతన గ్రామ కమిటీని దళిత హక్కుల పోరాట సమితి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాళ్ల భూమేశ్వర్ ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా మోదుంపల్లి రాజు, ప్రధాన కార్యదర్శిగా మచ్చ అంజయ్య, ఉపాధ్యక్షులుగా మోదుంపల్లి లక్ష్మణ్, ఎండపల్లి భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా మహంకాళి కిరణ్,…

Read More
cc roads

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ మాజీ సర్పంచ్..

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ మాజీ సర్పంచ్ జహీరాబాద్ :నేటి ధాత్రి ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అద్యక్షలు రాజు కుమార్ స్వామి మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షులు రఘవేంద్ర కాంగ్రెస్ పార్టీ మండల యస్సి సెల్ ఉపాద్యక్షలు రాంపూర్ ప్రకాష్ ఉప సర్పంచ్ రవి, క్రిష్ణ యంపిటిసి చంద్రశేఖర్ ఖలీల్ యదగిరి బాల్ రాజు కెషన్న శ్రీదర్ వహబ్ నిజం బస్వారాజు పాటిల్…

Read More
jharasangam

ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన.

ఝరాసంగం: ఆయిల్ పామ్తో అధిక ఆదాయం ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన జహీరాబాద్. నేటి ధాత్రి: మహిళా రైతు చంద్రమ్మ 5 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటను సాగు చేశారు. కేవలం 15 నెలల్లోనే మొక్కలు పుష్పించాయి. మంచి వృద్ధిని చూపుతున్నాయి. తోటల అభివృద్ధి శాఖ రాయితీపై మొక్కలను అందించగా, ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఎకరానికి నాలుగు సంవత్సరాలపాటు రూ.4,200 మంజూరు చేస్తోంది. పంటకు గిట్టుబాటు ధర రూ. 20,871 ప్రకటించడంతో ఈ పంట రైతులకు…

Read More
Inter Student

ఇంటర్ విద్యార్థి.. ఓమేష్ మృతదేహం లభ్యం.!

ఇంటర్ విద్యార్థి.. ఓమేష్ మృతదేహం లభ్యం. కల్వకుర్తి /నేటి ధాత్రి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో శివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన… ఓమేష్ కల్వకుర్తి మండలం జయ ప్రకాష్ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సంవత్సరం చదువుతున్నాడు. వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు పాఠశాల అనుమతి లేకుండా.. ఐదు…

Read More
Former MLA Putta Madhukar

నూతన వధూవరులను ఆశీర్వదించిన..

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో సంతోష్ – రచన వివాహం ఇటీవల జరుగగా నూతన వధూవరులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

Read More

విగ్రహ ప్రతిష్ట మహోత్సవా నికి హాజరైన గండ్రజ్యోతి

కన్నులపండుగలా విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం ప్రతిపాక గ్రామంలో జరుగు తున్న ఆదిత్యాది నవగ్రహ పునః ప్రతిష్ట మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిని పత్తిపాక భక్త బృందం వారికి ఘన స్వాగతం పలికారు, అనంతరం దేవతామూర్తుల దర్శనం చేసుకుని, భక్తులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మారపల్లి…

Read More

తిరుమల స్వామివారికి చక్రస్నానం

నిజాంపేట: నేటి ధాత్రి   తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గల స్వయంభుగా వెలసిన శ్రీ తిరుమల స్వామి దేవస్థానంలో గత మూడు రోజుల నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఘనంగా కొనసాగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు స్వామివారికి చక్రస్నానం చేయించి దేవాలయం లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, కాకి రాజయ్య, ఎల్లగౌడ్ లు ఉన్నారు.

Read More
error: Content is protected !!