పురాతన శివాలయం జోలికి వస్తే ఊరుకునేది లేదు బిజెపి నాయకుల డిమాండ్…

పురాతన శివాలయం జోలికి వస్తే ఊరుకునేది లేదు బిజెపి నాయకుల డిమాండ్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. గత కొన్ని దశాబ్దాల క్రితం వెలిసిన శివాలయాన్ని. మాది అంటూ కొందరు వ్యక్తులు శివాలయానికి తాళం వేయడం మంచిది కాదని దీనిపై. బిజెపి పార్టీ నాయకుల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పరిశీలిస్తూ. మాట్లాడుతూ మండల కేంద్రంలోని పురాతనమైనటువంటి. శివాలయం గుడి కలదని అత్తి శివాలయం కు. లోని కొందరు చంద్ర రెడ్డి మరియు అతని అన్నదమ్ములు కలిసి గుడికి తాళం వేసినారని అతి విషయం తెలుసుకున్న మేము. బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తీపించి . పూజారులచేపూజలు జరిపించామని. అలాగే ఇటువంటి. పరిణామాలు మరోసారి జరిగితే ఊరుకునేది లేదని దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది. లేదని. ఈ సందర్భంగా తెలియజేస్తూ. దేవుళ్ళపై. అనుచిత వ్యాఖ్యలు. చేస్తే ఊరుకునేది లేదని . గ్రామంలోని ప్రజలు కొందరు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వారి తాతల కాలంలో ఇక్కడ రాజరాజేశ్వర.అమ్మవారు. కాలభైరవుడు సూర్య వంశకు కోనేరు గుడి ఉన్నదని పూర్వీకులు. గ్రామంలోని కొందరు వ్యక్తులు. దేవుని గుడికి తాళాలు భూ ఆక్రమణలకు దీనిపై రెవెన్యూ అధికారులు సందర్శించి సమస్య అయ్యే దిశగా చర్యలు భూమి జాగలు .వాళ్లవి ప్రజల సమక్షంలో పరిశీలించి పరిశీలించుకోవాలని ఈసందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి బిజెపి మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి కౌన్సిల్ మెంబర్ కోలా ఆంజనేయులు. మండల ప్రధాన కార్యదర్శి. ఇటికల రాజు. ఉపాధ్యక్షులు సిలివేరి ప్రశాంత్. సీనియర్ నాయకులు గజ బింకర్ సంతోష్. ఆసాని లింగారెడ్డి బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మండల బిజెపి ఆధ్వర్యంలో మోటర్ బోరు ప్రారంభం…

మండల బిజెపి ఆధ్వర్యంలో మోటర్ బోరు ప్రారంభం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో. గ్రామస్తులు ఇతర అవసరాల కోసం నీరు అవసరం ఉండడంతో గ్రామంలోని నీటికి ఇబ్బందులు. ఎదుర్కొనడంతో. గ్రామస్తులు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు. వే న్నమనేని. శ్రీధర్ రావు ఆధ్వర్యంలో. నీటి అవసరాల గురించి. కరీంనగర్ ఎంపీ. కేంద్ర మంత్రి. బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా. తాను స్పందించి. ప్రజల కు. నీటి అవసరాన్ని గుర్తించి ఎంపీ. నిధుల నుండి బోరు. మోటారు మంజూరు చేయడం జరిగిందని. తద్వారా బోరు బండి పంపించడంతో. మండల బిజెపి అధ్యక్షులు వేన్నమనేని శ్రీధర్ రావు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి. కొబ్బరికాయ కొట్టి. బోరు పాయింట్ వేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అడిగిన వెంటనే. ప్రజల అవసరాల నిమిత్తం బోరు మోటర్ మంజూరు చేయడంతో. కరీంనగర్ ఎంపీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ప్రజల అందరి తరపున. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. రాజన్న సిరిసిల్ల జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి .రాజు. బీజేవైఎం. జిల్లా సెక్రెటరీ చిందం .నరేష్. తంగళ్ళపల్లి మండల జనరల్ సెక్రెటరీ రాజు. సందీప్ గ్రామ సీనియర్ నాయకులు ముత్యం మరియు గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version