నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు జారిమాన జిల్లా ఎస్పీ ఆదేశాలు ట్రాఫిక్ ఎస్సై
సురేందర్
వనపర్తి నేటిదాత్రి .
జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి ట్రాఫిక్ ఎస్సై, సురేందర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక వాహనాల తనిఖీ లు నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో వనపర్తి లో నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై కఠిన చర్యలు చేపట్టారు.
40 నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించి, వాహనాల యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చామని జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ ఎస్సై నరేంద ర్ ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ.. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు రోడ్డు ప్రమాదాలకు మాత్రమే కాకుండా చైన్ స్నాచింగ్, దొంగతనాలు నేరాలకు జెరగకుండా ప్రజలు సహకరించాలని ట్రాఫిక్.ఎస్సై విజ్ఞప్తిచేశారు. అదేవిధంగా కమాన్ కొత్త బస్టాండు నవత ట్రాన్స్ పోర్టు గాంధీ విగ్రహం పాత బస్టాండు దగ్గర పాన్ గల్ రోడ్డులో రోడ్లపై లారీలు భారీ వాహనాలు అపరాదని ఆపినచో జరిమానాలు విడిస్తామని ట్రాఫిక్ ఎస్సై తెలిపారు.
