జహీరాబాద్ తహశీల్దార్ నాగేశ్వర్ రావు మృతి
జహీరాబాద్ నేటి ధాత్రి;
జహీరాబాద్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మరణించారు. తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, నాగేశ్వరరావు మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నిబద్ధత గల అధికారిగా పేరు సంపాదించారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం ఉదయం మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఇది అనుకోకుండా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
వారు ఈ విషయం గురించి తెలియజేశారు. అతని మరణం పట్ల చాలా మంది సంతాపం తెలిపారు.
