
భాద్యతలు చేపట్టిన టౌన్ సీఐ రఘు.
భాద్యతలు చేపట్టిన టౌన్ సీఐ రఘు. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణ సీఐగా లేతాకుల రఘు బుదవారం నూతనంగా భాద్యతలు చేపట్టారు.నర్సంపేట పట్టణ సీఐగా భాద్యతలు నిర్వర్తించిన సీఐ రమణమూర్తి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీఎస్ కి బదిలీపై వెళ్ళారు.కాగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సీఐ రఘు నర్సంపేట పట్టణం సీఐగా నియమితులను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కాగా లేతాకుల రఘు పట్టణ సిఐగా పోలీస్ స్టేషన్ లోని తన కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా…