Bridge work completed

ప్రయాణానికి కుదరని ముహూర్తం..!

ప్రయాణానికి కుదరని. ముహూర్తం..! • బ్రిడ్జి పనులు పూర్తి.. ప్రారంభం ఎప్పుడో..? • ముస్తాబైన ఆర్ ఓబీ, తొలగని అడ్డంకులు • ఏడేండ్లుగా ప్రజలకు తప్పని నిరీక్షణ జహీరాబాద్. నేటి ధాత్రి:       జహీరాబాద్ పట్టణ పరిధిలో రహదారిపై నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం కుదరడం లేదు. అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రయాణికులకు అందుబాటులోకి తేవడానికి సిద్ధంగా ఉన్నా, నిర్లక్ష్య వైఖరితో అందుబాటులోకి తేవడం లేదు. పనులు పూర్తై నెలలు…

Read More
Ramayampet

లైన్స్ క్లబ్ మూడోసారి చైర్మన్గా దేమె యాదగిరి.

లైన్స్ క్లబ్ మూడోసారి చైర్మన్గా దేమె యాదగిరి… రామాయంపేట ఏప్రిల్ 1 నేటి ధాత్రి (మెదక్)     లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట 2025-2026 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా మూడవసారి దేమే యాదగిరి, సెక్రటరీగా తిరుపతి, ట్రెజరర్ గా జిపి స్వామి లను పివిపి చారి మాజీ గవర్నర్ సమక్షంలో స్థానిక మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ సేవలను విస్తృత…

Read More

8వసారి రక్తదానం చేసిన రాసమల్ల కృష్ణ

పరకాల నేటిధాత్రి శనివారం రోజున పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు రక్తం అత్యవసరం ఉండటంతో సమాచారం మేరకు స్థానిక రేడియోగ్రాఫర్ రాసమల్ల కృష్ణ స్పందించి రక్త దానం చేయడం జరిగింది.వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారు నావరు అని చూడకుండా రక్తదానం చేసిన కృష్ణను ఆర్ఎంఓ డాక్టర్.బాలకృష్ణ ల్యాబ్ టెక్నీషన్ సుమలత,శివకుమార్,కొక్కుల రమేష్ మరియు ఆసుపత్రి సిబ్బందితో పాటు పలువురు అభినందించారు.

Read More
error: Content is protected !!