చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలి మంచిర్యాల,నేటి ధాత్రి: బీసీ సమాజ్ మంచిర్యాల కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బహుజన రాజు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో నెలకొల్పుటకు అనుమతించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగా నైతే హిందూ రాజస్థాపన…

Read More

ముగిసిన బొడ్రాయి, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన…..

ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకు న్నారు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మూడు రోజులు బొడ్రాయి ప్రతిష్ట పోచమ్మ తల్లి విగ్రహమహోత్సవాలు వైభవంగా నిర్వహించారు కవితా-శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా వేద పండితులతో పూజలు నిర్వహించారు మొదటి రోజు అనగా విగ్రహాల ఊరేగింపు రెండవ రోజు గణపతి హోమం సామూహిక పూజలు కుంకుమ పూజలు మూడవరోజు పోచమ్మ తల్లి బొడ్రాయి విక్రమ ప్రతిష్ట వైభవోపేతంగా నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి పూజలు మంగళ హోమం తీర్థ…

Read More

వైభవంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

మహబూబ్ నగర్/నేటి ధాత్రి మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని దివిటిపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో శ్రీ జిట్టా ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలను, ధ్వజ స్థంభం మరియు బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామానికి రక్షణగా నిలబడే ఆంజనేయ స్వామి వారిని అలాగే గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడే బొడ్రయిని కాలనీలో అంగరంగ వైభవంగా ప్రతిష్టించుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. మంచి వాతావరణంలో…

Read More
error: Content is protected !!