Union Bank

యూనియన్ బ్యాంకు లో స్టాఫ్ లేక ఖాతాదారుల కు ఇబ్బందులు.

యూనియన్ బ్యాంకు లో స్టాఫ్ లేక ఖాతాదారుల కు ఇబ్బందులు డి.ఎస్.పి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి గణపురం నేటి ధాత్రి:   గణపురం మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ను ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రదాన కార్యదర్శి కండె రవి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఈ బ్యాంకులో 80,000 మంది ఖాతాదారులు ఉండగా ముగ్గురు మాత్రమే సిబ్బంది వారికి తోడుగా ఒకరిద్దరు సహా సిబ్బంది ఉన్నారు రోజుకు మండలంలోని…

Read More
Dr. Manjula

ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల.

పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి హన్మకొండ, నేటిధాత్రి:       స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా 15 రోజుల పాటు పిల్లలు అతిసార వ్యాధికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని ఓ ఆర్ ఎస్ మరియు జింక్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలనిహనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు .ఈరోజు హనుమకొండ పట్టణ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీ కడిపికొండ కు సంబంధించిన…

Read More
Medical Services

సిబ్బందికి జీతాలు చెల్లించాలి.

‘సిబ్బందికి జీతాలు చెల్లించాలి’ జహీరాబాద్ నేటి ధాత్రి:         సంగారెడ్డి: జహీరాబాద్లోని 1962 పశుసంచార వాహన సేవల సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం జీతాలు చెల్లించాలని నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మూగ జీవాలకు వైద్య సేవలు అందిస్తున్న వీరికి సకాలంలో జీతాలు చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Read More
Bhu Bharati

భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన.

— భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన • జూన్ 2 నుండి భూ భారతి దరఖాస్తుల స్వీకారణ • అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి మెదక్ ఆర్డీఓ రమాదేవి నిజాంపేట: నేటి ధాత్రి     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకువచ్చిన భూ భారతి పై రెవెన్యూ సిబ్బందికి మెదక్ ఆర్డీఓ రమాదేవి అవగాహన కల్పించారు. ఈ మేరకు నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్నీ ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ…

Read More
Field staff

క్షేత్రస్థాయి సిబ్బంది తలసీమియా వ్యాధి.

క్షేత్రస్థాయి సిబ్బంది తలసీమియా వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లం అప్పయ్య హన్మకొండ, నేటిధాత్రి:     ప్రపంచ తలసీమియా దినం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి హనుమకొండ నుండి నిర్వహించిన అవగాహన ర్యాలీని జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మరియు ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి మదన్మోహన్ రావుతో కలిసి జండా ఊపి ప్రారంభించారు. పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం ,అలాగే పోచమ్మ కుంట పట్టణ ప్రాథమిక ఆరోగ్య…

Read More
COs Anil.

ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలి.

ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలి నిజాంపేట్, నేటి ధాత్రి   నిజాంపేట మండల కేంద్రంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు గత మూడు నెలలుగా రావడం లేదని ఎంపీడీవోకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏపీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేసి పేస్కేల్ అమలు చేయాలి అని ఎం పి…

Read More
plastic covers

ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న.!

ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న మున్సిపల్ సిబ్బంది వనపర్తి నెటిదాత్రి: వనపర్తి పట్టణంలో తక్కువ మైక్రోన్ ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని కమాన్ చౌరస్తాలో మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు . ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెప్పారు .ప్లా స్టిక్ కవర్లలో ఇడ్లీ సాంబార్ చాయి హోటల్ నిర్వాహకులు పార్శాల్ చేసి ఇవ్వడం వల్ల ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని వీటి నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరిమానాల…

Read More
police

పోలీసుల అదుపులో అంగన్వాడి సిబ్బంది.

పోలీసుల అదుపులో అంగన్వాడి సిబ్బంది… రామకృష్ణాపూర్, నేటిధాత్రి: ప్రజా భవన్ ముట్టడి కొరకు హైదరాబాద్ కు వెళ్తున్న 11 మంది అంగన్వాడి సిబ్బందిని రామకృష్ణాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ ఏరియాలో 11 మంది అంగన్వాడీ సిబ్బంది ఓకే చోట చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా వారి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయనే ఉద్దేశంతో అంగన్వాడీ సిబ్బందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు…

Read More

సుమతిరెడ్డి మహిళా కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా….

అకాడమిక్ ప్రణాళికను పరిశ్రమలకు అనుగుణంగా రూపకల్పన చేసుకుని ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు ఆటోనమస్ స్టేటస్ పొందిన సుమతిరెడ్డి మహిళా కళాశాల సిబ్బందిని అభినందించిన “ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి” నేటిధాత్రి, హనుమకొండ హనుమకొండ జిల్లా, హసన్ పర్తి మండలం, అనంతసాగర్ లో గల సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యుజిసి) మరియు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి స్వయం ప్రతిపత్తి హోదా (అటనమస్ స్టేటస్) వచ్చినట్లు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్…

Read More

ఎన్నికల విధులు నిర్వహించు సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి నేటిధాత్రి శనివారం ఐడిఓసి కార్యాలయంలో గ్రామ పంచాయతి, మండల, జిల్లా ప్రజా పరిషత్తు ఎన్నికలు నిర్వహణకు సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ తదితర అంశాలపై రెవెన్యూ, పంచాయతి రాజ్, మాస్టర్ ట్రైనర్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టి, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని…

Read More
error: Content is protected !!