పంతమా! భరతమా!! దుర్మార్గులను వేటాడితే రేవంత్ పేరు చరిత్రలో పదిలం.
https://epaper.netidhatri.com/ సంక్షేమమా! ఆధిపత్యమా!! మల్లారెడ్డి వరకే పరిమితమా? అక్రమార్కులందరికీ శంకరగిరి మాణ్యాలేనా? మల్లారెడ్డి మీద సాగుతున్నదానికి పేరేది? తప్పు చేసినందుకు శిక్షా? తెలంగాణలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్లు కోకొల్లలు! వాళ్లందరి మీదుకు వెళ్తాయా? బుల్డోజర్లు? హైదరాబాదు చుట్టూ భూదాన్ భూములు అన్యాక్రాంతం! అనేక నాలాలు మాయం. గుట్టలకు, గుట్టలే మింగేశారు. దేవుళ్లకే శఠగోపం పెట్టారు. తవ్వితే బైటపడేవన్నీ అక్రమాలే! దుర్మార్గులను వేటాడితే రేవంత్ పేరు చరిత్రలో పదిలం. కొందరికే పరిమితం చేస్తే రేవంత్ చిక్కుకునేది రాజకీయ…