polycet falithalu vidudala, పాలిసెట్ ఫలితాలు విడుదల
పాలిసెట్ ఫలితాలు విడుదల తెలంగాణ రాష్ట్ర పాలీసెట్-2019 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ బిఆర్‌కే భవన్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కార్యాలయంలో టెక్నికల్ బోర్డు కమిషనర్, చైర్మన్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. ఈ పాలిసెట్ ఫలితాలలో 92.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. స్టేట్ మొదటి ర్యాంకు సిద్దిపేట జిల్లాకు చెందిన మంకాల సజనకు, రెండవ ర్యాంక్ సూర్యాపేట జిల్లాకు చెందిన ఆరురి సాత్విక్‌కు దక్కాయి. ఈ పాలిసెట్-2019 పరీక్షలో…