otuhakku viniyoginchukunna mp dayakar, ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ దయాకర్‌

ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ దయాకర్‌ వరంగల్‌ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థలు శాసనమండలి ఎన్నికలలో వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పసునూరి దయాకర్‌ ఓటుహక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఆయన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌తో కలసి తన ఓటును వరంగల్‌లో వేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.