BC Hostel

బీసీ హాస్టల్ భవనం కోసం సంక్షేమ అధికారి వినతి పత్రం.

బీసీ హాస్టల్ భవనం కోసం సంక్షేమ అధికారి వినతి పత్రం నల్లబెల్లి,నేటిధాత్రి:         నల్లబెల్లి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ భవనాన్ని మరమ్మతు చేసి నూతన భవనం ఏర్పాటు చేసేవరకు బీసీ హాస్టల్ విద్యార్థులను ఎస్సీ హాస్టల్లోకి మార్చాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పాలతకు వినతి పత్రం అందజేశారు.అనంతరం ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరోస్ మాజీ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్రప్రసాద్, వి హెచ్…

Read More
SI Maruthi bid

సిరిసిల్ల పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు.

సిరిసిల్ల పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)       సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ అధికారులు పదవి విరమణ పొందిన SI మారుతి , హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు తెలియజేశారు. 42 సంవత్సరాల విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని ఈ రోజు పదవీ విరమణ పొందుతున్న వేములవాడ రూరల్ ఎస్.ఐ మారుతి మరియు కొనరావుపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తు…

Read More
boards

అధికారులు మారినా బోర్డులు మారలే.!

అధికారులు మారినా బోర్డులు మారలే..! జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం మండల తహసిల్దార్ కార్యాలయంలో నయబ్ తహసిల్దార్ బదిలీ అయి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు మాత్రం పాతదాన్నే కొనసాగిస్తోన్నారు. ఈ బోర్డులో సమాచారాన్ని అం దించే అధికారుల పేర్లు లేకపోవడంతో ప్రజలు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలనే అయోమయంలో ఉన్నారు. ఇందులో సీనియర్ సహాయకులు ఎవరన్నది ఇప్పటి వరకు బోర్డులోను, కార్యాలయంలోను లేకపోవడం గమనార్హం. కొత్త అధికారుల వివరాలతో బోర్డును…

Read More
Police Officers

ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు మానసిక.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు మానసిక,ఆరోగ్య అవగాహన సదస్సు శాంతి భద్రతల పరిరక్షణకు ముందుండే అధికారుల,సిబ్బంది యొక్క భద్రత,ఆరోగ్యం మాకు ముఖ్యమైనవి పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు మానసిక పరిపక్వత పెంపొందించుకోవాలి. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)       సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి భద్రతల పరిరక్షణకు ఎప్పుడూ ముందుండే పోలీస్ సిబ్బంది,అధికారులకు మానసిక స్థితి ఎంతో కీలకం వారి మానసిక ఆరోగ్యం కాపాడటం…

Read More
Police

వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి.

వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి. పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు.. హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,సెల్ ఫోన్లు,టూ వీలర్, నగదు స్వాధీనం నర్సంపేట,నేటిధాత్రి:     వ్యభిచార గృహంపై నర్సంపేట పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి వారి గుట్టు రట్టు చేశారు. ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వకురాలు,ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లు,ఒక విద్యార్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మధ్యాన్నం చోటుచేసుకున్నది. నర్సంపేట టౌన్…

Read More
Collector's orders to district medical officers.

జిల్లా వైద్య అధికారులకు కలెక్టర్ ఆదేశాలు.

ఎండ కాలంలో వడ దెబ్బె మందులు సిద్ధంగా ఉంచుకోవాలి జిల్లా వైద్య అధికారులకు కలెక్టర్ ఆదేశాలు వనపర్తి నేటిదాత్రి: వనపర్తి జిల్లా జిల్లాలో సంక్రమిత, అసంక్రమిత వ్యాధులను నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య అధికారులను ఆదేశించారు.క్షయ వ్యాధిమధుమేహం వేసవి కాలంలో వచ్చే వడదెబ్బలను అరికట్టేందుకు వైద్య శాఖ ద్వారా చేపడుతున్న చర్యల పై గురువారం కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు.మిషన్ మధుమేహ ద్వారా జిల్లాలోని 40 సంవత్సరాల వయస్సు…

Read More
tribles

ఆదివాసి వ్యక్తి పైన దాడి…

ఆదివాసి వ్యక్తి పైన ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా దాడి.. వ్యక్తికి ప్రక్కటెముకలు విరిగిన వైనం. దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులను విధులు నుంచి తొలగించాలి. ఫారెస్ట్ అధికారుల పైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలి.. మానవ హక్కుల కమిషన్ Save ఫిర్యాదు చేస్తాం. ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి.. నూగూర్ వెంకటాపురం, (నేటి ధాత్రి ):- అటవీ శాఖా అధికారులు ఆదివాసీల పైన వరస దాడులకు పాల్పడుతూ ఉన్నారని ఆదివాసీ…

Read More

లంచావతారులు…ఎపిసోడ్‌-1 లంచాధికారులు!

https://epaper.netidhatri.com/ `వ్యవస్థకు పట్టిన అవినీతి చెదలు. `సమాజానికి పట్టి పీడిస్తున్న జలగలు. `పట్టపగలు ప్రజలను దోచుకుంటున్న గజదొంగలు `కాసు కనిపించనిదే కలం కదపరు. `అవినీతి సొమ్ముమే ఆదాయమార్గాలు. `ఒక్కసారి ఉద్యోగంలో చేరి ముప్పై ఏళ్లు పాపం పోగేసుకుంటారు. `వాడిది కాని సొమ్ము మూటలుగట్టుకుంటారు. `దొరికితే దొంగ ఏడుపులేడుస్తారు. `పత్తిత్తులా మొహం దాచుకుంటారు. `లంచం తప్పని తెలిసినా తీసుకుంటారు. `పాపపు కూడు తింటూ మురిసిపోతుంటారు. `ఉద్యోగి రూపంలో సాటి మనిషి రక్తం తాగుతుంటారు. `మారలేరా! మనుషులుగా బతలేరా!! `సామాన్యుడి…

Read More
error: Content is protected !!