nidithudipia pd act, నిందితుడిపై పీడీ యాక్ట్
నిందితుడిపై పీడీ యాక్ట్ – వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెళ్లికి నిరాకరించినందుకు విద్యార్థినిని హతమార్చిన నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేశారు. హన్మకొండ పరిధిలోని కిషన్‌పుర ప్రాంతంలో సంగెం మండలం రాంచంద్రపురం గ్రామానికి చెందిన భాధితురాలు తోపుచర్ల రవళి అనే విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితుడు వర్థన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన పెండ్యాల సాయి అన్వేష్‌పై వరంగల్ పోలీస్…