Petition

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం.

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం.  దమ్మాయిగూడ నేటి ధాత్రి   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ సిబ్బందికి గత రెండు నెలలు గా జీతాలు రానందున ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు పక్కన ఉన్న నాగారం మున్సిపాలిటీ ఫిబ్రవరి జీతాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ దమ్మైగూడలో ఎందుకు ఇవ్వడం లేదు అని మున్సిపల్ సిబ్బంది ప్రశ్నించడం జరిగింది వారికీ మద్దతుగా బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి…

Read More
BJP Former

మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి.

అభివృద్ధి – సంక్షేమం బిజెపితోనే సాధ్యం నినాదంతో బస్తి చలో కార్యక్రమం మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా     నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో బస్తి చలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా బీజేపీ జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యులు ఎం. సత్యనారాయణ గారి నివాసంలో ఆయనకు ఘన సన్మానం చేయడం జరిగింది. అనంతరం ఆర్‌ఎల్ నగర్…

Read More
CITU

మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకు సమ్మె.

మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకు సమ్మె మున్సిపల్ కమిషనర్ హామీతో విరమించిన కార్మికులు సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)   సిరిసిల్ల పట్టణంలోని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు కోసం అనేక పోరాటాలు చేసిన ఫలితంగా గత ప్రభుత్వం 2021 జూన్ నెలలో 11వ పి.ఆర్.సి కింద మున్సిపల్ మున్సిపల్ కార్మికుల వేతనాలను 12,000 నుండి 15600 కు నెలకు 3600 పెంచడం జరిగినది. కానీ 2022 ఫిబ్రవరి నెల నుండి కార్మికులకు పెరిగిన వేతనాలు…

Read More
Municipal officer

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..!

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..! జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణంలో ఈనెల 21న కురిసిన అకాల వర్షానికి చెట్లు విరిగి రోడ్లపై, మురికి కాలువలలో విరిగిపడ్డాయి. వారం రోజులు కావస్తున్నా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై మున్సిపల్ అధికారిని సంప్రదించగా తీయిస్తామని తెలిపారు. కానీ ఇంతవరకు మురికి కాలువలో నుంచి చెట్లను, చెత్తను ఇంకా తీయలేదు. మున్సిపల్ అధికారులు స్పందించి చెట్లను, మురికిని తీయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Read More
Municipal Commissioner

మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో.!

మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మెట్ పల్లి మార్చి 20 నేటి దాత్రి మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలని మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని. అలాగే బకాయిలు చెల్లించి వచ్చే వార్షిక సంవత్సరం2025-2026 ఇంటి పన్ను పై ఐదు శాతం రిబేటును సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలని అన్నారు.

Read More
Municipal

ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు.

ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు.. జహీరాబాద్. నేటి ధాత్రి: మున్సిపాలిటీలకు సంబంధించిన ఇంటి పన్నులు, ప్రాపర్టీ టాక్స్ , కుళాయి బిల్లుల వసూల్లో నిర్లక్ష్యం వహించిన సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, బిల్ కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ నెలాఖరులోగా 100 శాతం ఇంటి పన్నులు, కుళాయి బిల్లులు వసూలు చేయాలని టార్గెట్ విధించగా మూడు మున్సిపాలిటీలలో బిల్లుల వసూలు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం…

Read More
plastic covers

ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న.!

ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న మున్సిపల్ సిబ్బంది వనపర్తి నెటిదాత్రి: వనపర్తి పట్టణంలో తక్కువ మైక్రోన్ ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని కమాన్ చౌరస్తాలో మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు . ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెప్పారు .ప్లా స్టిక్ కవర్లలో ఇడ్లీ సాంబార్ చాయి హోటల్ నిర్వాహకులు పార్శాల్ చేసి ఇవ్వడం వల్ల ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని వీటి నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరిమానాల…

Read More

మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు

25 వార్డులో బోర్ కి మరమ్మత్తు చేయించి నీటి సౌకర్యం కల్పించాలి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కార్లు మార్క్స్ కాలనీ 25 వ వార్డు లో ఉన్న బోరును మరమ్మత చేయించి నీటి సౌకర్యాన్ని కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ వార్డు శాఖ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కి వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ…

Read More
error: Content is protected !!