
జర్నలిస్టుల దీక్షా శిబిరాన్ని.!
జర్నలిస్టుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ సారయ్య జర్నలిస్టులతో నాకున్న వ్యక్తిగత అనుబంధంతో సందర్శించాను ఈ దీక్షను రాజకీయం చేయదలుచు కోలేదు. జర్నలిస్టుల కోసమే ఈ డబుల్ బెడ్రూమ్స్ నిర్మాణం జరిగింది ఇండ్లులేని పేద జర్నలిస్టులకు న్యాయం జరగాలి ….మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వరంగల్ తూర్పు,నేటిధాత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న దీక్షను మంగళవారం మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సందర్శించారు. ఈ…