ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
ఎంపీసీ ద్వితీయ సంవత్స రం భానుశ్రీ 969 మార్కు లు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట ప్రభుత్వ జూని యర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ 2026 వార్షిక పరీక్ష లలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారని, కళాశాల ప్రిన్సిపాల్ కందకట్ల కోటేష్ విద్యార్థులను అభినందించి, అధ్యాపక బృందం కృషిని
ప్రశంసించారు. ద్వితీ య సంవత్సరం ఎంపీసీ విభా గంలో ఎ. భాను శ్రీ 967
ప్రశంసించారు. ద్వితీ య సంవత్సరం ఎంపీసీ విభా గంలో ఎ. భాను శ్రీ 967
మా ర్కులతో కళాశాల టాపర్‌గా బి. వరుణ్ 965, కె. విజయ్ కుమార్ 964,
సి.హెచ్. వరుణ్ 903 మార్కు లు సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో సి.హెచ్. నాగ శ్రీ 719
మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందారు. సీఈ సీ ద్వితీయ సంవత్సరం లో కె. భరత్ 541
మార్కు లతో ప్రతిభ చాటారు.ప్రథమ సంవ త్సరం ఎంపీసీ విభాగంలో కె. జెస్సికా 463 మా ర్కులతో మొదటి స్థానం సాధించగా, పి. పూజిత 441, పి. తరుణ్ కుమార్ 440, సి.హెచ్. హారిక 401 మా ర్కులు సాధించా రు.బైపీసీ ప్రథమ సంవత్స రంలో ఎస్‌కె. సానియా కౌస్రా 398 మార్కులతో నిలిచారు. డి. అర్చన 336, డి. క్రిస్టినా 332, జి. లహరి 329 మార్కు లు సాధించారు.కళాశాల మొత్తం ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 65%, ప్రథమ సంవత్స రం ఉత్తీర్ణత శాతం 39% నమోదైంది.ఈ విజయా నికి కృషి చేసిన విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని ప్రిన్సిపాల్ అభినం దించారు.
