Election

పద్మశాలి సభ్యుల సమక్షంలో ఎన్నిక.

పద్మశాలి కుల సంఘo నూతన కమిటీ ఏకగ్రీవం పద్మశాలి సభ్యుల సమక్షంలో ఎన్నిక శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. పద్మశాలి కుల బంధువులందరికీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ పద్మశాలి కమిటీ సభ్యులందరి సహకారాలతో కలిసికట్టుగా పనిచేస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది. నూతన అధ్యక్షుడిగా బాసని ప్రకాష్, ఉపాధ్యక్షుడు మామిడి మారుతి,తుమ్మ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మంత్రి రాజు, సహాయ…

Read More
Salt Makers

గంటపాటు జరిగిన సుదీర్ఘ చర్చలు.!

రాహుల్ గాంధీ తో సమావేశమైన సాల్ట్ మేకర్స్ ఫెడరేషన్ సభ్యులు గంటపాటు జరిగిన సుదీర్ఘ చర్చలు చర్చల్లో పాల్గొని రాహుల్ గాంధీకి వినతి పత్రం అందజేసిన తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర సగరుల న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు హామీ రాబోయే అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సముచిత అవకాశాలు కల్పిస్తుందని రాహుల్ గాంధీ హామీ శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:- దేశ రాజధాని న్యూఢిల్లీ లో లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ…

Read More

మృతుని కుటుంబసభ్యులకు భీమా డబ్బులు అందజేత

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి: దుగ్గొండి మండలంలో దేశాయిపల్లి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పురుషుల పొదుపు సంఘం సభ్యుడు కోట మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా అతని భార్య నామిని పద్మకు సంఘ అధ్యక్షులు కందికొండ రవీందర్ అధ్యక్షతన దుగ్గొండి సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ చేతులమీదుగా సామూహిక నిధి పథకం రూ.60 వేలు,అభయనిది పథకం రూ.10 వేలు శుక్రవారం సంఘ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తుత్తురు రవీందర్,సంఘ పాలకవర్గ సభ్యులు భూతం లింగమూర్తి,పిండి రఘు, బుట్టి రాజు,బూస…

Read More
error: Content is protected !!