
పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న టీజీఐడిసి.!
పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ జహీరాబాద్ నేటి ధాత్రి జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల్ ఎస్ ఆర్ కె గార్డెన్లో మాజీ ఎంపీటీసీ దేశెట్టి గారి సోదరి వివాహ వేడుక లో పాల్గొని మరియు సదాశివపేట్ పట్టణంలోని ఎస్ వి ఎస్ కన్వెన్షన్ హాల్లో ముంగి నరసింహారెడ్డి బావమరిది వివాహ వేడుక లో పాల్గొని అక్షింతలు వేసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన టీజీఐడిసి మాజీ చైర్మన్…