Alcohol

మద్యం మత్తులో వ్యక్తి మృతి

మద్యం మత్తులో వ్యక్తి మృతి నెక్కొండ, నేటి ధాత్రి: నెక్కొండ మండల కేంద్రంలోని హైస్కూల్ ప్రాంతంలో ఒక వ్యక్తి మధ్యమధ్య మృతి చెందాడు ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం, నల్లబెల్లి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన బద్య 38 సంవత్సరాలు, గల వ్యక్తి మద్యానికి బానిసై ఇల్లు వదిలి నెక్కొండ పట్టణ కేంద్రంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించి ఐస్క్రీం ప్రాంతంలో రోడ్డు పక్కన పడి…

Read More
Dog ​​Attack.

వీధి కుక్కల దాడిలో.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.

వీధి కుక్కల దాడిలో.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు   వెల్దండ /నేటి ధాత్రి.     నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో చర్చి సమీపంలో నివాసం ఉంటున్న జంగిలి ఆంధ్రయ్య అనే వ్యక్తి పై గురువారం రాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి. ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఆంధ్రయ్య పై ఒక్కసారిగా దాదాపు 10 కి పైగా వీధి కుక్కలు మీద పడి ముఖంపై దాడి చేశాయి. దీంతో కల్వకుర్తి ఆసుపత్రికి…

Read More
Heart attack

గుండెపోటుతో యువకుడు మృతి.

గుండెపోటుతో యువకుడు మృతి గణపురం నేటి ధాత్రి: గణపురం మండల కేంద్రానికి చెందిన పసునూటి రాజు కొమురమ్మ దంపతుల కుమారుడు పసునూటి వెంకటేష్ వయస్సు 30 సంవత్సరాలుఈరోజు వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు వెంకటేష్ మరణంతో ఘనపురం మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రేఖ అశోక్ పోస్టుమార్టం నిమిత్తం పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More
Electric Shock

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి.

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి. #విద్యుత్ మోటర్ ను సరి చేస్తుండగా ప్రమాదం. #ఎదిగిన కొడుకు మృతి చెందడంతో తల్లి రోదనకు అవధులు లేకుండా పోయింది. #యువకుని మృతితో గ్రామములో విషాదఛాయలు. నల్లబెల్లి నేటి ధాత్రి: వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటర్కు వైర్లను తగిలిస్తుండగా విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం దస్తగిరి పల్లె గ్రామంలో చోటుచేసుకుంది వివరాలకు వెళితే కుటుంబ సభ్యులు…

Read More
Sangareddy

పిడుగు పాటుతో డప్పుర్ కు చెందిన యువకుడు మృతి

* పిడుగు పాటుతో డప్పుర్ కు చెందిన యువకుడు మృతి.* జహీరాబాద్ నేటి ధాత్రి సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, డప్పుర్ గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, పిడుగు పాటుతో గ్రామానికి చెందిన మల్గి ఇస్మాయిల్ కుమారుడు సాబేర్ (15) మృతి చెందాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఓ చెట్టు కింద ఉండగా పిడుగు పాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులైన మరో ఐదుగురికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

Read More
Train

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య జహీరాబాద్ నేటి ధాత్రి: కోహీర్ పరిధిలోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించినట్లు పేర్కొన్నారు.

Read More
Goldsmith

యువకుడి ప్రాణం తీసిన అప్పు.

యువకుడి ప్రాణం తీసిన అప్పు. జహీరాబాద్ నేటి ధాత్రి:     అప్పుల బాధలు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జహీరాబాద్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని . మహేంద్ర కాలనీకి చెందిన మృతుడు రవికాంత్ చారీ 32 స్వర్ణకారుడు వ్యాపారం చేస్తుండేవాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
villagers

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి.. నర్సంపేట నేటిధాత్రి:     మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందు మృతి చెందాడు. ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సర్వు రవి (40) యువకుడు వరంగల్ కరీంబాద్ కు చెందిన రజితతో 16 సంవత్సరాల క్రితం పెళ్ళికాగా ఇద్దరు ఆడపిల్లలు అమృత,ఐశ్వర్య జన్మించారు. వారిని వరంగల్…

Read More
Cultural Traditions.

మనిషి తెలివిమీరిన చేష్టలు చేస్తూ..

శీర్షిక:అక్షరమా..!   (నేటిధాత్రి )     మనిషి తెలివిమీరిన చేష్టలు చేస్తూ… పకృతి మాతకు విఘాతం కలిగిస్తూ… రకరకాల ఉడుపులతో వేషధారణ చేస్తూ… మతిమాలిన మితిమీరిన తెలివితేటలతో సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేస్తూ… కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోని బంధాలు కోసం అబద్ధాలు, మోసాలు చేస్తూ… కళేబరాలతో కల్తీ నూనెలు తయారు చేస్తూ… రాజ్యం ఏలుతున్న దుష్ట నికృష్టు రక్కసులను నామరూపాలు లేకుండా చేసే అణ్వాయుధమైపో అక్షరమా..! గుంట నక్కల…

Read More
suicide

తాటి వనంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య.

తాటి వనంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య రామడుగు, నేటిధాత్రి:   తాటి వనంలో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రామడుగు గ్రామానికి చెందిన కావలి భూమయ్య 55 సంవత్సరాలు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భార్య పిల్లలతో విడిపోయి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లి బుధవారం ఉదయం ఆరు…

Read More
Suicide

పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య.

— పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య   నిజాంపేట: నేటి ధాత్రి పనిచేసుకొని బ్రతుకుమంటే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి నరసింహ చారి (20) తన తల్లి చిన్నప్పుడే చనిపోవడం తో నానమ్మ కమ్మరి కమలమ్మతో ఉంటున్నాడు. నానమ్మ కూలి నాలి చేసి సాదుతుండేది. రోజురోజు ఆరోగ్యం క్షీణించడంతో పనిచేయడం వీలుకాక ఇకనుండి ఏదైనా పని చేసుకుని బ్రతకమని నరసింహ…

Read More
Kamalakar

జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య.!

జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య వరుసగా హత్యలతో హడలిపోతున్న జడ్చర్ల దర్యాప్తు ముమ్మరం : సీఐ కమలాకర్ జడ్చర్ల / నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని కావేరమ్మపేట సంత బజార్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన వ్యక్తిపై బండరాయితో…

Read More
Accident

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి నేటి ధాత్రి ; గత శనివారం మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మంగళవారం మృతి చెందారు. మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన పోతరాజు గంగాధర్ (45) శనివారం ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాగ మంగళవారం ఉదయం మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు….

Read More
help

‘సాటి మనిషికి సహాయం చేయాలి’ అభాగ్యులను ఆదుకోవాలి

‘సాటి మనిషికి సహాయం చేయాలి’ అభాగ్యులను ఆదుకోవాలి డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ మహబూబ్ నగర్/నేటి ధాత్రి సమాజంలో సాటి మనిషికి సహాయం చేయాలని పాలమూరు క్రిష్టియన్ కాలనీకి చెందిన డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ గురువారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాటిమనిషికి స్వార్థం లేకుండా సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని, సహాయం అనేది అన్ని ఉన్నవారి కంటే.. నిజంగా లేనివారికి లబ్ది చేకూరాలని, మనిషికి ముఖ్యంగా కావాల్సింది కూడు, గూడు, గుడ్డ ఉండాలన్నారు. మొదటగా మనిషి జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి….

Read More

స్కూటర్ స్కిడ్ అయి వ్యక్తి మృతి

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో:06.02.2025 రోజు రాత్రి 10.00 గం//ల సమయమున చిట్యాల పెట్రోల్ బంక్ నందు పనిచేయు చెవుల శ్రీనివాస్ రావు, తండ్రి ఏడుకొండలు, వయస్సు 24 సంవత్సరాలు నివాసం మాచవరం గ్రామం, పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ అనునతడు తన పని నిమిత్తం చిట్యాల సెంటర్ కు మోటార్ సైకిల్ ఫై వెళ్లి తిరిగి బంకు వైపు వస్తుండగా మార్గమధ్యన ఏ మ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్దకు…

Read More

ఉరివేసుకొని వ్యక్తి మృతి

మొగులపల్లి నేటి ధాత్రి మండలంలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని వృతి చెందిన ఘటనకు సంబంధించి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు. మొగుళ్లపల్లికి చెందిన గుండారపు నరేష్ (35) గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మృతునికి గత 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి నరేష్ మద్యానికి బానిసగా మారడంతో.నరేష్ కు దూరంగా మూడు సంవత్సరాల పాటు పుట్టింటిలోనే ఉన్నది. రెండు నెలల…

Read More
error: Content is protected !!