అంత్యక్రియలో పాల్గొన్న నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయం పేట మండలం పత్తిపాక గ్రామంలో చెన్న రామకృష్ణ న్యూస్10 ఎడిటర్ తండ్రి చెన్న లక్ష్మీనారాయణ మర ణించిన సంగతి తెలుసుకున్న నేటిధాత్రి ఎడిటర్ కట్ట రాఘ వేందర్రావు అంత్యక్రియలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో కట్టాశివసుబ్రహ్మణ్యం, గంగరాజు, ప్రజలు పాల్గొన్నారు.
