
ఎన్నికల హామీ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి
సజ్జనపు సరస్వతి ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకురాలు కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి: కేసముద్రం. మండల కేంద్రంలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం. జరిగింది. 6 గ్యారంటీల అమలకై ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే ధర్నా కు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని సజ్జనపు సరస్వతి మాట్లాడుతూ సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 20వ తారీఖున హైదరాబాదులో జరుగు ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని…